Anushka: ఆ పార్ట్ వల్లే అనుష్క స్టార్ హీరోయిన్ అయ్యారా?

Anushka: మాస్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో, గ్రీకువీరుడు నాగార్జున సరసం “సూపర్” సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది అనుష్క శెట్టి. ఆ తర్వాత ఏ మాత్రం తగ్గకుండా అన్ని రకాల రోల్స్ తో దాదాపుగా అందరు హీరోలతో సినిమాలు చేసింది అనుష్క. అగ్ర హీరోలతో సినిమాలతో పాటు, అరుంధతి వంటి లేడీ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది అనుష్క.

 

వాస్తవానికి తన మొదటి సినిమా సూపర్ తర్వాత ఇంటికి వెళ్లిపోవాలని ఫిక్స్ అయ్యిందట ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి అనుష్కకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అంతేకాదు ఈ ఒక్క సినిమాతోనే అనుష్క ఎక్కడాలేని అభిమాన గణాన్ని సంపాదించుకుంది. దీనితో పాటు సూపర్ సినిమాలో అనుష్క మాములుగా ఉండదు. అనుష్కలో ప్రతి పార్ట్ ,మంచి సెక్సీగా ఉంటుంది. ముఖ్యంగా తన మొదటి సినిమాలోనే ఇలా కసిరేకేత్తించే ప్రదర్శనతో అందర్నీ మాయలోకంలోకి తీసుకెళ్లింది అనుష్క.

 

అనుష్కలో సెక్స్ అపీల్ ఎక్కువ.
ప్రేక్షకులను తన అందాలతో కట్టిపడేసే షేప్ అనుష్క సొంతం. అనుష్క కళ్ళు చూస్తే మగమహారాజుల మతి పోవాల్సిందే. తన పెదవులు, నవ్వు, నడుము, ఇక ఆకట్టుకొనే నాభి, ఇవిలా ఉంటే అనుష్క బ్యాక్ బంపర్. ఇలా అనుష్కలో ప్రతీ అణువు కైపెక్కించేలా ఉంటాయి. వీటితో పాటు అనుష్క సెక్సువల్ గా హావభావాలు అద్భుతంగా పండిస్తుంది. వీటన్నింటితో పాటు అనుష్క తనదైన శైలిలో చాలా బాగా నటిస్తుంది.

 

పాత్రకు ప్రాణం పొసే నటన అనుష్క శెట్టి సొంతం. ఇందుకే సైజ్ జీరో, అరుంధతి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించింది. ఇవన్నీ పక్కన పెడితే అనుష్క అందరితో ఉండే తీరు, తన ప్రవర్తన చాలా బాగా ఉంటుంది. సెట్స్ లో గానీ, నార్మల్ టైమ్ లో గానీ అనుష్క అందరితో బాగా ఉంటుంది. ఇక అనుష్కలో ఉన్న సెక్సువల్ అపీల్ తో పాటు, చాలా మంచి గుణాలు ఉన్నాయి. అవే తనను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -