Chaitanya Father: నిహారిక గురించి ఆమె మామయ్య అలాంటి కామెంట్లు చేశారా?

Chaitanya Father: మెగా డాటర్ నిహారిక వ్యవహారం ఓకోలికి వచ్చింది గత కొంతకాలంగా ఈమె విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు నిజమేనంటూ ఈమె ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేశారు. దీంతో మెగా అభిమానులు విడాకుల విషయంలో నిహారిక తప్పు లేదంటూ చైతన్య నిందలు వేస్తున్నారు. దీంతో చైతన్య తండ్రి నిహారిక గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

నిహారిక మాజీ భర్త చైతన్య తండ్రి రిటైర్డ్ ఐజి ప్రభాకర్ రావు తన కుమారుడి విడాకుల గురించి సన్నిహితుల వద్ద చెప్పుకున్న విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా కుటుంబం నుంచి తన ఇంటికి కోడలుగా నిహారిక అడుగుపెడుతుందంటే చాలా హుందాగా ఉంటుందని భావించారు కానీ నిహారిక వ్యవహారం అలా లేదని ఆయన సన్నిహితుల దగ్గర బాధపడ్డారట.

 

ఇప్పటివరకు తాను వృత్తిపరంగా వ్యక్తిగత జీవితంలోను ఎంతో గౌరవంగా హుందాగా బ్రతికాను నా మాటకు అందరూ ప్రాధాన్యత ఇచ్చేవారు.కానీ నిహారిక మా ఇంటి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత మా ఇంట్లో కూడా నా మాటకు విలువ లేకుండా పోయిందని ఈయన ఆవేదన వ్యక్తం చేశారు.నిహారికకు పెద్దలంటే గౌరవం లేదు భర్త అంటే ప్రేమ లేదు అసలు ఆమెకు కుటుంబం బాధ్యతలు ఇవేవీ తనకు పట్టవని తెలిపారు.

 

నిహారిక ఎంతసేపు ఉన్న పబ్బులు క్లబ్బులలో గడపటం.. సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉండడం తప్ప తనకు మనుషుల పట్ల మనుషులకు ఇవ్వాల్సిన గౌరవం మర్యాదల పట్ల పట్టింపులు ఉండవని ఈయన తన సన్నిహితుల వద్ద బాధపడినట్లు తెలుస్తోంది. మెగా కుటుంబం పై నాకెంతో అభిమానం గౌరవం ఉంది.కాకపోతే మెగా అభిమానులు తన కొడుకు గురించి ఇలా చెడుగా మాట్లాడటంతో బాధగా ఉందని తెలిపారు. నిహారిక సోషల్ లైఫ్ కి తాను ఎప్పుడు అడ్డు చెప్పలేదు కానీ ఒక గొప్ప ఇంటి ఆడపడుచు గా మరొక ఇంటికి కోడలుగా వెళ్ళినప్పుడు హుందాగా నడుచుకోవాల్సి ఉంటుంది కానీ ఆ మనిషికి అవేవీ పట్టలేదు అంటూ ఈ సందర్భంగా ఈయన సన్నిహితుల వద్ద వాపోయారంటూ ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -