Nagababu: నిహారిక విడాకులపై తొలిసారి నోరు విప్పిన నాగబాబు.. చైతన్యతో నిహారికకు అదే సమస్యంటూ?

Nagababu: మెగా బ్రదర్ నాగబాబు మొదటిసారి తన కుమార్తె నిహారిక విడాకుల గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరస్ అవుతున్నాయి. తన కుమార్తె విడాకులు తీసుకున్న తర్వాత నాగబాబు ఎప్పుడు ఎక్కడ కూడా మీడియా సమావేశాలలో పెద్దగా పాల్గొనలేదు. అయితే తాజాగా ఈయన యూట్యూబర్ నిఖిల్ కి ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన నాగబాబును విడాకుల గురించి ప్రశ్నించారు.

అప్పుడు రిలేషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండేవి కానీ ఈ మధ్యకాలంలో చాలా తొందరగా ప్రేమలో పడి బ్రేకప్ చెప్పుకుంటున్నారు ఇందుకు కారణం ఏమై ఉంటుంది అంటూ నిఖిల్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నాగబాబు సమాధానం చెబుతూ ఇక్కడ మగాడు ఒక మైండ్ సెట్ నుంచి ఇంకా పూర్తిగా డెవలప్ కాలేదు కానీ అమ్మాయిలు మాత్రం రెబల్ యాటిట్యూడ్స్ తో ఉన్నారని తెలిపారు.

ప్రస్తుత కాలంలో అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు సమానంగా సంపాదిస్తున్నారు మంచి చదువులు చదువుకున్నారు అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు సంతోషంగా ఉంటే పర్వాలేదు కానీ అబ్బాయి ఒక గేరి గీసి ఇందులోనే ఉండాలి అంటే అమ్మాయి నీతో పాటు నేను సమానంగా చదివాను సంపాదిస్తున్నాను నువ్వు పెట్టే కండిషన్స్ కు నేనెందుకు ఒప్పుకోవాలి అన్న ధోరణిలో ఆలోచిస్తున్నారు.

ఇలా అబ్బాయి కంటే అమ్మాయి తక్కువగా ఏమి సంపాదించకుండా తాను కూడా స్వతంత్రంగా బతికే హక్కు ఉన్నప్పటికీ ఒకరికింద నేనెందుకు బ్రతకాలి అన్న భావన వారిలో కలగటం వల్లే ఇలాంటి బ్రేకప్స్ జరుగుతున్నాయని, ఇలా బ్రేకప్స్ అవ్వడానికి కారణం మగవాడేనని తన పర్సనల్ ఫీలింగ్ అంటూ ఈ సందర్భంగా నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా నాగబాబు చేసిన ఈ కామెంట్స్ బట్టి చూస్తుంటే నిహారిక విషయంలో కూడా తన కూతురిది తప్పులేదు కానీ తన అల్లుడు ఉంది అంటూ ఈ సందర్భంగా ఈయన చెప్పకనే చెప్పేశారు.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -