Sai Pallavi’s Marriage: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న సాయి పల్లవి.. మరీ ఇంత నల్లగా ఉన్న వ్యక్తిని ఎలా చేసుకుందంటూ?

Sai Pallavi’s Marriage: టాలీవుడ్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది. ఇకపోతే సాయి పల్లవి చివరిగా గార్గి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఆ సినిమా విడుదల అయ్యి చాలా రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు ఏ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు సాయి పల్లవి. ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళంలో కూడా నటించి అక్కడ కూడా భారీగా క్రేజ్ ని ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇకపోతే సాయి పల్లవి పెళ్లి విషయంలో ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. తన న్యాచురల్ అందంతో యువత కలల రాణిగా మారిపోయింది. అయితే తాజాగా సాయి పల్లవికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సాయి పల్లవి పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో మెడలో దండతో ఒక వ్యక్తి పక్కన నిల్చుని ఉంది. తన పక్కన నిల్చున్న వ్యక్తి మెడలో కూడా దండ ఉండడం అతను ఇంత అందాన్ని సొంతం చేసుకున్నానన్న రీతిలో నవ్వు ముఖంతో ఉండడంతో సాయి పల్లవి పెళ్లి చేసుకుందన్న వార్తలు పుట్లుకొచ్చాయి. కాకపోతే, నిజం అది కాదు. సాయి పల్లవి పెళ్లి చేసుకోలేదు. ఆ ఫొటో చాలా పాతది.

ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఒక తమిళ దర్శకుడు. ఆయన దర్శకత్వంలో సాయిపల్లవి ఒక సినిమా చేసింది. ఆ సినిమా పూజా కార్యక్రమాల సందర్భంగా పూజారి ఆ ఇద్దరి మెడలో పూల దండలు వేశారు. అప్పుడు తీసిన ఫొటోలు. ప్రస్తుతం మరో సారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కానీ సాయి పల్లవికి కాలేదు. మొదట ఆ ఫోటోలు చూసి షాక్ అయినా అభిమానులు ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -