Sai Pallavi: స్టార్ హీరోయిన్ సాయిపల్లవి గర్భవతి అయిందా.. వీడియో వైరల్!

Sai Pallavi: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాయి పల్లవి పేరు వినగానే ముందుకు గుర్తుకు వచ్చేది ఆమె నేచురల్ అందం. ఈమెకు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాకుండా అభిమానులు ఈమెను జూనియర్ పవర్ స్టార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇకపోతే సాయి పల్లవి సెలక్టీవ్ గా సినిమాలు చేస్తూ, కేవలం నటనకు ప్రాధాన్య పాత్రలనే ఎంచుకుంటూ, గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తోంది. రానా సరసన గార్గీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా తర్వాత సాయి పల్లవి మరే సినిమాలోను నటించలేదు. దాంతో సాయి పల్లవి సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసిందని పెళ్లి చేసుకోబోతుందని ఇలా రకరకాల వార్తలు వినిపించినప్పటికీ సాయి పల్లవి మాత్రం ఆ వార్తలపై స్పందించలేదు. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఫోటోలు చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం సాయి పల్లవి చీర కట్టుకుని వంట చేయటానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ చీరలో సాయి పల్లవి నిండుగా ఉండడంతో పాటు ప్రెగ్నెంట్ లా కనిపిస్తోంది.

 

ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..ఏంటి ?సాయి పల్లవి ప్రెగ్నెంట్ అంటూ కొందరు నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం ఇదేదో మూవీ షూటింగ్ అయి ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు సాయి పల్లవి పెళ్లి కాకుండానే తల్లి అయ్యిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మరి ఈ వీడియో పై ఫోటోలపై సాయి పల్లవి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి..

 

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -