Sai Pallavi: ఆ పనికిమాలిన తప్పు చేసి తల దించుకున్న సాయిపల్లవి.. ఈమెలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Sai Pallavi: సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా అలాగే గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే హీరోయిన్ ఈ జనరేషన్లో ఎవరైనా ఉన్నారు అంటే అందరికీ సాయి పల్లకి పేరు గుర్తుకు వస్తుంది. సాయి పల్లవి ఫిదా సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయి మొదటి సినిమాతోనే మంచి మార్కులు వేయించుకుంది. అయితే మిగతా హీరోయిన్ లా కాకుండా చాలా చాలా పద్ధతి గల హీరోయిన్ అలాగే టాలెంటెడ్ ఉన్న హీరోయిన్ అని అందరి చేత మెప్పు పొందిన హీరోయిన్ ఇప్పుడు మాట తప్పింది.

ఇంతకీ ఏం జరిగిందంటే సాయి పల్లవి ఎప్పుడూ తనకి డబ్బు ముఖ్యం కాదని ప్రొడ్యూసర్లు ఎంత ఇస్తే అంతే పుచ్చుకుంటానని చాలాసార్లు చెప్పుకొచ్చింది. అయితే చందు మొండేటి దర్శకత్వంలో ఆమె నటించబోయే సినిమాకి ఐదు కోట్లు డిమాండ్ చేసిందట ఈ నటి. అయితే ఇది విన్న సినీ వర్గాల వారు షాక్ అయ్యారు. ఈమెలో ఇలా డిమాండ్ చేసే యాంగిల్ కూడా ఉందా అంటూ చెవులు కొరుక్కుంటున్నారు.

నిజానికి ఎంత ఇస్తే అంతే పుచ్చుకునే సాయి పల్లవి అంత డబ్బు డిమాండ్ చేయడం ఏమిటని, అసలు ప్రస్తుతం ఆమెకి అంత మార్కెట్ లేదు. ఆమె నటించిన విరాటపర్వం గార్గి వంటి సినిమాలు అట్టర్ ప్లాప్ అవడంతో ప్రస్తుతం లైమ్లైట్ లో లేదని చెప్పాలి. పోనీ పెద్దగా ఎక్స్పోజింగ్ చేస్తుందా అంటే అది కూడా కుదరదు అంటుంది. రొమాంటిక్ సీన్స్ చేయదు,వల్గర్ సీన్స్ లో నటించదు,బోల్డ్ డైలాగ్స్ చెప్పదు.

నేటి తరానికి మరో మహానటి సావిత్రి అంటూ ఆమెకి ఇచ్చిన బిరుదులు ఆమె కళ్ళు నెత్తికెక్కెలా చేశాయి. హిట్ ట్రాక్ లేకుండా ఎక్స్పోజింగ్ చేయకుండా అంత డబ్బు డిమాండ్ చేయటంపై నోరెళ్ళ బెడుతున్నారు సదరు మూవీ మేకర్స్. అయితే కోసమేరకు ఏమిటంటే సాయిపల్లవిని ఇంతలా తిట్టుకున్న మూవీ మేకర్స్ ఆఖరికి ఆమె అడిగిన డబ్బు ఇవ్వటానికి సిద్ధపడినట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -