Roja-Sunny: రోజా కామెంట్ల గురించి సన్నీ అలా రియాక్ట్ అయిందా.. ఏమైందంటే?

Roja-Sunny: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు చాలా గరం గరం గానే కొనసాగుతూ ఉంటాయి.ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తూ జగన్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కు వైఎస్ఆర్సిపి మంత్రులు నేతలు కౌంటర్ ఇస్తున్నారు.ఈ క్రమంలోనే పర్యటక శాఖ మంత్రి రోజా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ సంచలనగా మారాయి.

పవన్ కళ్యాణ్ సాంప్రదాయం గురించి మాట్లాడుతూ ఉంటే సన్నిలియోన్ వేదాలు అల్లినట్టు ఉంది అంటూ ఈమె కామెంట్ చేశారు అయితే ఈ కామెంట్లపై సన్నీ లియోన్ స్పందించి రియాక్ట్ అయినట్లు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది సన్నీలియోన్ చేసినటువంటి పోస్ట్ కాదని కొందరు జనసేన నాయకులే ఇలా సన్నీలియోన్ పేరిట ఇలాంటి పోస్టులు చేస్తున్నారని అర్థమవుతుంది.

 

ఇక సన్నీలియోన్ ఇండస్ట్రీకి చెందిన నటి పవన్ కళ్యాణ్ కూడా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి రోజా కూడా సినిమాలలో హీరోయిన్గా నటించారు. ఇలా ఒక సినీ నటుడు గురించి మరొక నటి ఇంకొక నటితో పోల్చి కామెంట్ చేయడం ఏమాత్రం భావ్యం కాదు అంటూ చాలామంది జనసేన సైనికులు రోజా పై తీవ్రస్థాయిలో మండిపడుతున్న కామెంట్లు చేస్తున్నారు.

 

ఈ క్రమంలోనే రోజా వ్యాఖ్యలపై సన్నిలియోన్ స్పందించే కామెంట్స్ చేశారన్నట్టు పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్టుల్లో భాగంగా సన్నీ లియోన్ స్పందిస్తూ నేనొక పోర్న్ స్టార్ గా గతం గురించి నేను ఏ విధంగాను పశ్చాత్తాప పడలేదు ఏ విషయాన్ని నేను అయినా నేను బహిరంగంగా చెప్పగలను. అయితే నీకు నాకు ఒకటే తేడా నేను ఇండస్ట్రీని వదిలేసాను కానీ నువ్వు కాదు అంటూ ఈ సందర్భంగా సన్నీలియోన్ పోస్ట్ చేశారంటూ ఓ పోస్ట్ వైరల్ గా మారింది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -