Vijay Varma: విజయ్ వర్మ తమన్నా మధ్య అలా జరిగిందా.. అసలేమైందంటే?

Vijay Varma: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతోంది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో తమన్నా గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతోంది. ఇంతకాలం ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచిన తమన్నా ఇటీవల విజయ్ తో ప్రేమలో ఉన్నట్లు తానే స్వయంగా అంగీకరించింది. ప్రస్తుతం వీరిద్దరు కలసి లస్ట్ స్టోరీస్2 అనే సినిమాలో నటించారు.

ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతోంది. ఇదిలా ఉండగా తాజాగా విజయ్, తమన్నా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్నట్లు తమన్నా అంగీకరించిన తర్వాత వారి పెళ్లి గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోని పెళ్లి కాకుండానే తమన్నా కాబోయే మొగుడుతో హనీమూన్ ఎంజాయ్ చేసేసింది అని ..ఆ మూడు ముచ్చట్లు తీర్చేసుకుంది అని ..ఇక తాళ్లి ఒక్కటే తరువాయింది అని ట్రోల్ చేస్తున్నారు.

 

అందుకు కారణం ఇటీవల వీరిద్దరు లస్ట్ స్టోరీస్ అనే సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలలో నటించారు. ఇద్దరు ఇలా బోల్డ్ సన్నివేశాలలో నటించడంతో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా ఈ ఏడాది ఇద్దరు గోవాలో న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో విజయ్ మీద తమన్నా ముద్దుల వర్షం కురిపించింది. అలా వీరిద్దరూ గోవాలో ఏకాంతంగా గడపటం కూడా ఈ వార్తలకు ఆజ్యం పోసింది.

 

మరి ఈ వార్తలపై తమన్నా ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లతోనే బిజీగా ఉంటుంది. ఇక తెలుగులో కూడా అడపా దడపాటి సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో ఈమె చిరంజీవికి జోడిగా నటించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -