Sai Pallavi: సాయిపల్లవితో ఆ స్టార్ హీరో నీచంగా ప్రవర్తించాడా?

Sai Pallavi: సినీ ఇండస్ట్రీ కమిట్మెంట్స్ అనే పదం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. ఎప్పటి నుంచో ఈ కల్చర్ ఉన్నా, కొంతమంది బయటకు వచ్చి వివిధ వేదికల మీద దీని గురించి మాట్లాడుతున్నారు. కొత్త ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిలకు ఈ బెడద ఉందని అంటుంటారు. అయితే స్టిల్ చేస్తున్న వారికి కూడా ఈ ప్రాబ్లం ఉందని సినీ ఇండస్ట్రీలో మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే కొంత మంది హోరోలు, హీరోయిన్లను సెక్సువల్ గా అడుతుంటారని తెలిసింది. తాజాగా ఓ హోరో కూడా ఆ యంగ్ అండ్ డైనమిక్ హోరోయిన్ ని ఆ విధంగా వస్తావా అని అడిగారట.

 

సాయిపల్లవి తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామంలొ జన్మించింది. ఈమె చిన్నప్పటి నుండి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది. తెలుగు టెలివిజన్ డ్యాన్సు కార్యక్రమాల్లో పాల్గొనింది. టిబిలిసి స్టేట్ మెడికల్ కళాశాల, జార్జియాలో వైద్య విద్యనభ్యసించింది. ఫిదా సినిమాలో కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ, తెలుగు సినిమాల్లో కథానాయికగా నటించారు. ప్రస్తుతం టాప్ హీరోయిన్ల జాబితాలో నడుస్తోంది.

టాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్ గా ఉన్న సాయి పల్లవి, ప్రస్తుతం బిజీగా కెరియర్ ని నడిపిస్తోంది. ఈ న్యాచురల్ బ్యూటీని ఓ టాలీవుడ్ స్టార్ హీరో సెక్స్ వల్ గా పాల్గొనాలని అడినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే అంత పద్ధతిగా కనిపించే ఈ హీరో అలా ఎలా అడిగాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. పైగా చూడ్డానికి పైకి కూడా అలా కనిపించని హీరోయిన్ సాయిపల్లవిని ఎలా అడిగారని మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో సాయిపల్లవి చాలా కాలంగా బాధపడ్డారని, సన్నిహితులతోనూ ఈ విషయం చెప్పుకొని ఏడ్చారని తెలిసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -