Sreeleela: ఆ డైరెక్టర్ కు శ్రీలీలలోని ఆ పార్ట్ తెగ నచ్చేసిందా.. ఏమైందంటే?

Sreeleela: సాధారణంగా సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి అంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.హీరోలుగా లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలో స్థిరపడాలి అంటే ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సిన సందర్భాలు వస్తూ ఉంటాయి అయితే ఇలా తాము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని ఇప్పటికే ఎంతోమంది హీరోలు తెలియజేశారు.ఇక అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవాలంటే తప్పనిసరిగా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉందని ఇదివరకే ఎంతోమంది తెలియచేశారు.

 

ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎంతో మంది దర్శక నిర్మాతలు తమకు సినిమా అవకాశాలు కల్పిస్తామని మా పట్ల చాలా అభ్యంతరకరంగా మాట్లాడారు అంటూ పలువురు వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి తెలియజేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా వరుస సినిమాలతో దూసుకుపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి యంగ్ బ్యూటీ శ్రీ లీల కూడా కెరియర్ మొదట్లో ఈ విధమైనటువంటి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొందని తెలుస్తోంది.

ఈమె కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైన విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు ఓ దర్శకుడు తనని కలిసి తనకు ఒక ఆఫర్ ఇచ్చారట.ఇండస్ట్రీలో పెద్దపెద్ద సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానని అయితే తన కోరిక తీర్చమంటూ తనని బలవంతం చేశారని శ్రీ లీల ఓ సందర్భంలో వెల్లడించారు.

ఈ విధంగా డైరెక్టర్ తనకు ఆఫర్ ఇవ్వడంతో ఎంతో పట్టుదలతో ఉండే ఈమె డైరెక్టర్ ఇచ్చిన ఆఫర్ రిజెక్ట్ చేసి ఎవరి సహాయం లేకుండా సొంతంగా తన టాలెంట్ తో అవకాశాలు అందుకోవాలని ముందడుగు వేశారట అయితే ఈమె అనుకున్న విధంగానే తన టాలెంట్ తో అవకాశాలు అందుకొని ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలలో ఎంతో బిజీగా మారిపోయారు. ఇక ఈమె దూకుడు కనక చూస్తుంటే అతి త్వరలోనే స్టార్ హీరోల పక్కన కూడా అవకాశాలు అందుకుంటారు అనడంలో ఆశ్చర్యం లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -