Balakrishna: ఆ స్టార్ హీరోయిన్ బాలకృష్ణను గోకాలని చూసిందా?

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ఫామ్‌ మాములుగా ఉండదు. సినిమా షూటింగ్‌లోలైనా, మాములుగా బయట తిరిగేటప్పుడు అయినా అందరినీ కలుపుకుపోతాడు. కొత్త హీరోయిన్లతో చేసేందుకు బాలయ్య ఎక్కువగా ఇంట్రెస్ట్‌ చూపుతాడు. పైగా ఉన్నది ఉన్నట్లు ముక్కు సూటిగా ముఖం మీదనే మాట్లాడుతాడు. అందుకే చాలా మందికి బాలయ్య అంటే అందరికీ చాలా ఇష్టం.

 

బాలకృష్ణ కెరియర్‌లోనే పరమ చెత్త హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది టబు. బాలకృష్ణ హీరోగా నటించిన పాండురంగడు సినిమా 2008లో విడుదలైంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. నటన పరంగా బాలకృష్ణ మెప్పించినా, క్యారెక్టరైజేషన్ పరంగా చెత్తగా ఉంది. ఈ కారణంగా డిజాస్టర్‌లకే డిజాస్టర్‌గా మారింది. అయితే సినిమాలో హోమ్లీ హీరోయిన్ స్నేహను పెట్టి ప్లస్ మార్కులు కొట్టేసిన రాఘవేంద్రరావు.. అదే టైంలో వేశ్యగా టబు పాత్రను పెట్టి తన డైరెక్షన్‌ని వేలు పెట్టి చూపించే విధంగా సీన్స్ డిజైన్ చేశారు.

ఈ సినిమాలో బాలకృష్ణ-టబు మధ్య వచ్చే సీన్స్‌ను వాళ్ళ మధ్య వచ్చే రొమాన్స్‌ను చాలా వల్గర్‌గా డిజైన్‌ చేశారు. బాలకృష్ణని నందమూరి ఫ్యాన్స్ ఏవిధంగా చూడకూడదు అనుకున్నారో అదేవిధంగా డిజైన్ చేశారు. ఈ క్రమంలోనే సినిమా ప్లాప్‌గా ముగిసింది. ‌అయితే ఆ టైంలోనే టబు బాలకృష్ణను గోకడానికి ట్రై చేసిందని పుకార్లు షికార్డు చేశాయి.

 

ఆయనను వలలో వేసుకోవడానికి నానా విధాలుగా ప్రయత్నించింది అంటూ అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వాటిని బాలకృష్ణ భార్య వసుంధర ఏ మాత్రం పట్టించుకోలేదు. సినిమా ఇండస్ట్రీ అన్నాక పుకార్లు సర్వసాధారణం. నా భర్తపై నాకు నమ్మకం ఉంది అంటూ అలాంటి వార్తలను కొట్టి పడేసింది. ఈ క్రమంలోనే బాలకృష్ణకి తన భార్య మీద ప్రేమ డబుల్ అయిందని టాక్‌ వినిపించింది.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -