బాబోయ్ ఇదేం ఆచారం.. ఒంటి మీద నూలు పోగు లేకుండా ఆడవాళ్లు పూజలు?

భారత దేశం లో మనం ఎన్నో వింత ఆచారాలు సాంప్రదాయాలు చూస్తూ ఉంటాం. మన భారత దేశ సంస్కృతి అంటే ఎన్నో ఆచారాల తో ఉంటుంది. ఆ ఆచారాలను పట్టింపులు చూస్తే ఇప్పటి జనరేషన్ లో కూడా ఇంకా ఇవి జరుగుతున్నాయా అనిపిస్తుంది. ఈ కాలం లో కూడా ఈ ఆచారాలను పట్టించుకునే వారు ఉన్నారా? అనిపిస్తుంది. భారత దేశం లో స్త్రీ లను ఎంతగానో గౌరవిస్తారు.

అలాగే స్త్రీ దేవతలను పూజిస్తూ ఉంటారు.అయితే హిమాచల్ ప్రదేశ్ లో కూడా కొన్ని స్త్రీ లకు సంబంధించిన వింత ఆచారాలు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లా లో పిని అనే గ్రామం లో కొన్ని వింత ఆచారాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడి ప్రజలు ఎక్కువగా గైన్ అనే దేవతను కొలుస్తుంటారు. ఈ దేవత రాక్షసులను సంహరించింది అని అక్కడి వారి నమ్మకం. ప్రతి ఏడాదికి ఈ దేవతను కొలుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

ఆ గ్రామం లోని ఆడవాళ్ళంతా ఆ రోజు నుంచి 5 రోజుల వరకు ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా, కేవలం చిన్న బట్టను ముఖ్యంగా కట్టుకోవల్సిన చోట కట్టుకొని ఉపవాసం ఉండి పూజలు చేస్తూ ఉంటారు. ఆ 5 రోజుల్లో కొంత ఆహారాన్ని మాత్రమే తీసుకొని ఉపవాసాలు ఉంటూ పూజలు నిర్వహిస్తారు. కానీ చాలా మంది ఇవన్నీ కట్టు కథలు అని అంటూ ఉంటారు.

కానీ ఇది కట్టు కథలు కావు నిజమే అని, వారిని ఎవ్వరూ ఆదేశించలేదు. వారికి వారే ఈ నిర్ణయం తీసుకొని పూజలు చేస్కుంటున్నారని, అక్కడి వాళ్ళు చెప్పారు. అయితే ప్రత్యేకంగా ఈ ఆచారం చూడడానికి వేరే వేరే దేశాల నుంచి చాలా మంది వస్తుంటారు. వారిని చూసి ఇలాంటి ఆచారాలు కూడా ఉంటాయా.. అని ఆశ్చర్యపోతూ ఉంటారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -