Shower: షవర్ చేస్తూ హస్తప్రయోగం.. సమస్యనా?

Shower: చాలామందికి సెక్స్ లో వింత వింత కోరికలు కలుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఒకే పోసిషన్ లోనే కాకుండా అప్పుడప్పుడు కొత్త కొత్త పొజిషన్స్ ని ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కిచెన్లో,స్నానం చేస్తూ, స్విమ్మింగ్ చేస్తూ రకరకాలుగా సెక్స్ ని కోరుకుంటూ ఉంటారు. అందులో ఎక్కువ శాతం మంది కోరుకునేది షవర్ చేస్తూ సెక్స్ చేయడం. ఇక పెళ్లి కానీ పురుషులు చాలా మంది షవర్ చేస్తూ హస్తప్రయోగం చేసుకుంటూ ఉంటారు.

కొంతమంది షవర్ చేస్తూ హస్తప్రయోగం చేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తే మరి కొంతమంది ఆ సమయంలో అంగస్తంభన సమస్యతో బాధపడుతూ ఉంటారు. మొదట వెచ్చగా షవర్ కింద నిల్చొవాలి. ఆ తర్వాత చల్లని గోడ వైపు ఉండాలి. అది మిమ్మల్ని మరింతగా రెచ్చగొడుతుంది. ఎందుకంటే ఒక వైపు షవర్ వేడి గోడకి ఉన్న చల్లదనం మంచి మూడ్ ని క్రియేట్ చేస్తాయి. అలాగే పురుషులు సిక్స్ టాయిస్ ని కూడా ఉపయోగించవచ్చు. షవర్ కింద ఒక రొమాంటిక్ ఫీల్‌ని ఇస్తుంది.

 

మీరు వాటర్ ప్రూఫ్ వైబ్రేటర్‌తో మీకు నచ్చినంత సేపు హాయిగా ఆ పని కానియవచ్చు. వైబ్రేటర్స్ మీకు మాంచి కిక్‌ని ఇస్తాయి. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. వీటి మీ బొటనవేలుతో రకరకాల ప్రయోగాలు చేయండి. మీ బాడీపై, ప్రత్యేకంగా రొమ్ము, ఇతర అవయవాల పై నుండి నీరు పారుతున్నప్పుడు మీ టాయ్స్‌ని అటు ఇటు తిప్పుతూ మిమ్మల్ని మీరే మరింత రెచ్చగొట్టుకోండి. మీరు షవర్ చేస్తున్నప్పుడు శృంగారాన్ని చదవలేరు కానీ, కచ్చితంగా వినొచ్చు. మీరు షవర్‌లో ఉన్నప్పుడు ప్లే చేయగల రొమాంటిక్ సాంగ్స్ చాలానే ఉన్నాయి. హాటెస్ట్ సాంగ్స్, ఆడియోలు వినడం వల్ల ఆ టైమ్‌లో కోరికలు గుర్రాలై పరుగెత్తి మీ మూడ్‌ని అమాంతం పెంచేస్తాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -