Relationship: సెక్స్ బాగా చేయాలంటే వీటిని తినాల్సిందే?

Relationship: సాధారణంగా ప్రతి ఒక్కరికి సెక్స్ కోరికలు కలగడం అన్నది సహజమే కానీ, అలా అని సెక్స్ ని ఎలా పడితే అలా ఇస్టానుసారంగా చేయకూడదు. సెక్స్ చేసేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగర్ సెక్స్ లో బాగా ఎంజాయ్ చేయాలి అనుకున్న వారు సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. మరి ఇటువంటి ఆహారాలు తీసుకోవడం వల్ల సెక్స్ లో బాగా పాల్గొనవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాల్మన్ చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తాయి. వీటిని తినడం వల్ల మీ శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగి అంగస్తంభన వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది.

అలాగే నట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా జీడిపప్పు, బాదం పప్పులో జింక్ ఎక్కువగా ఉంటుంది. ఇవి హెల్దీ స్నాక్స్ అని చెప్పొచ్చు. ఇందులో ఎల్ అర్జినైన్ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు అక్రోట్స్, పంప్‌కిన్ సీడ్స్, సన్ ఫ్లవర్ సీడ్స్, పల్లీలు, వాల్ నట్స్ తీసుకోండి. ఇందులోని ఒమేగా 3 కోరికల్ని సెక్స్ మరింత పెంచి మిమ్మల్ని సెక్స్లో యాక్టివ్గా పాల్గొనేలా చేస్తాయి. ఎండాకాలంలో లభించే ఈ ఫ్రూట్‌లో సిట్రులిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది పురుషాంగానికి రక్త ప్రసరణని పెంచి లైంగిక పనితీరుని మెరుగుపరుస్తుంది.

 

అదే విధంగా నైట్రిక్ యాక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది. నీటి శాతం ఎక్కువగా ఉన్న ఈ ఫ్రూట్‌ని తినడం వల్ల హైడ్రేటెడ్‌గా కూడా ఉంటారు. అలాగే డార్క్ చాక్లెట్‌ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని ఫెనిలేథైలమైన్ ఉంటుంది. వీటిని తినడం వల్ల ఎండార్ఫిన్స్ రిలీజ్ అయి మూడ్ బావుంటుంది. రక్తప్రవాహాన్ని పెంచి రక్తపోటుని తగ్గిస్తుంది. ఇందుకోసం ఈ చాక్లెట్స్‌లోని ఫ్లేవనాయిడ్స్ హెల్ప్ చేస్తాయి. అంతేకాదు, అంగస్తంభన లోపం సమస్య దూరమవుతుంది. అంతేకాదు, వీటిని తినడం వల్ల ఇద్దరిలో కూడా కోరికలు పెరుగుతాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -