Relationship: రోజుకు ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలో మీకు తెలుసా?

Relationship: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా శృంగారం విషయంలో ఎన్నో రకాల కలలు కంటూ ఉంటారు. శృంగారం అనేది ఒక మధురమైన అనుభూతి. అందుకే ప్రతి ఒక్కరు కూడా శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదించాలని కోరుకుంటూ ఉంటారు. ఇకపోతే ప్రస్తుత రోజుల్లో చాలామందికి రోజుకు ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలి? ఏ ఏ విధానాల్లో శృంగారం సురక్షితం అన్న విషయం గురించి చాలామందికి తెలియదు. మరి ఆ వివరాల విషయానికొస్తే.. సాధారణంగా పురుషులు ప్రతిరోజు పార్ట్నర్ తో శృంగారం చేయాలని భావిస్తూ ఉంటారు.

కానీ రోజుల్లో ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలి అన్న విషయంపై సరైన అవగాహన ఉండదు. ఇదే విషయంలో చాలామంది పక్కవారితో పోలిక పెట్టుకుని వారిని వారి తక్కువ చేసి చూసుకుంటూ ఉంటారు. కానీ పక్క వారికంటే తామే శృంగారాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నామని భావిస్తే.. అలాంటి వారే మంచి లైంగిక జీవితాన్ని ఆస్వాదించగలరు. ఇక ఎన్నిసార్లు కలయికను ఆస్వాదించాలి అన్న విషయాన్ని అంటే అది జంటలకే వదిలేస్తున్నారు. ఎందుకంటే రోజుకు ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొంటే వారిలో సాన్నిహిత్యం ఎక్కువగా ఉందని అర్థం కాదు.
శృంగారణ ప్రేరణ పొందాలంటే ముందుగా ప్రేమగా మాట్లాడుకోవడం రావాలి.

ఒకరినొకరు మనసు విప్పి మాట్లాడుకోవడం ద్వారా అది శృంగారానికి ప్రేరేపిస్తుంది. జంటల్లో సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలంటే ప్రతి జంట తప్పనిసరిగా ముందు మాట్లాడుకోవాలి. శృంగారం చేయాలనే బలమైన కోరిక ఉన్నప్పటికీ జంటల్లో ఎవరికైనా సమయం అనుకూలంగా ఉండకపోవచ్చు. ఒకరికి కుదిరినా మరొకరు సిద్ధంగా ఉండకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో శృంగారంపై ఆసక్తి చూపలేకపోతారు. శృంగారంలో అతి ముఖ్యమైన ఘట్టం.. ఫోర్ ప్లే ముద్దులు, కౌగిలింత, డర్టీ టాక్స్ మరింత సంతృప్తిని పొందేలా ప్రేరేపిస్తాయి. శృంగారానికి ముందు ఫోర్ ప్లే లో పాల్గొనడం వల్ల శృంగారంలో పాల్గొనాలి అన్న ఆసక్తి లేకపోయినా కూడా పోర్ ప్లే చేస్తే ఇద్దరికీ తప్పకుండా వస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -