Snakes: పాము గురించి ఈ షాకింగ్ విషయాలు తెలుసా.. అలా చేస్తుందా?

Snakes: సాధారణంగా పాము అంటే చాలు ప్రతి ఒక్కరూ భయపడిపోతూ ఉంటారు.. ఈ కేవలం కొంతమంది మాత్రమే పాములను ధైర్యంగా పట్టుకోగలుగుతూ ఉంటారు. ఇంకొందరు పాములు కనిపించాయి అంతే చాలు వాటి వల్ల ప్రాణ నష్టం జరుగుతుంది అని ముందుగానే వాటిని చంపేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వాటికి దెబ్బ పడగానే అవి తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా తక్కువ సందర్భాలలో అలా తప్పించుకుని వెళ్తాయని చెప్పవచ్చు. పాములు చంపే ముందు జాగ్రత్తగా చంపాలి లేదంటే అవి పగపడతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు.

కానీ చాలామంది పాములు పగబట్టడం ఏంటి అని లైట్ తీసుకుంటూ ఉంటారు. మరి నిజంగానే పాములు పగపడతాయా? ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసు.. నిజానికి పాముకు మెమొరీ ఉండదు. కాబట్టి అలాంటప్పుడు పాము మనల్ని గుర్తుపెట్టుకునే అవకాశం పగబట్టే అవకాశం కాటేవేసే అవకాశాలు ఉండవు. అయితే ఇదంతా మనవాళ్లు ఎవరికి వారుగా కల్పించుకున్న ఒక అపోహ మాత్రమే. అయితే ఇందుకు ఒక కారణం కూడా ఉంది అంటున్నారు. అదేమిటంటే అప్పట్లో రైతుల ప్రధాన వృత్తి వ్యవసాయం. కానీ ఆ రైతుల పండించిన పంతులను ఎక్కువగా ఎలుకలు తినేసి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిలిచేవి.

 

దానికి తోడు పొలం చుట్టూ కనిపించిన పాములు అన్నీ కూడా చంపడంతో పొలంలో ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగిపోయేది. దాంతో పంటలకు నష్టం ఇంకా ఎక్కువగా కలిగేది. అలా ఆ సమయంలో పాములను చంపవద్దని ఒకవేళ చంపే సమయంలో దెబ్బపడి తప్పించుకుని వెళ్ళిపోతే అవి పగబడతాయి అన్న భయాన్ని ప్రజలలో క్రియేట్ చేశారట.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -