Relationship: స్పెర్మ్ మింగేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Relationship: శృంగారం విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. కొంతమంది శృంగారంలో ఎక్కువగా పాల్గొనాలి అని ఆసక్తిని చూపిస్తే మరికొందరు శృంగారంలో ఏదో పాల్గొనాలి అంటే పాల్గొనాలి అన్న విధంగా సెక్స్ లో పాల్గొంటూ ఉంటారు. అయితే సెక్స్ లో అంతిమ లక్ష్యం ఆనందాన్ని ఇవ్వడమే. అయితే ఓరల్ సెక్స్ లో కొన్నిసార్లు వీర్యం కడుపులోకి వెళ్లిపోతూ ఉంటుంది. మరి కొంతమంది స్త్రీలు వీర్యాన్ని తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ చాలామంది వీర్యాన్ని తాగడం వల్ల ఏమైనా అవుతుంది ఏమో అని భయపడుతూ ఉంటారు. కానీ వీర్యాన్ని తాగడం మంచిదే అంటున్నారు నిపుణులు.

ఓరల్ సెక్స్ లో వీర్యం తాగడం ఆరోగ్యానికి మంచిది. స్పెర్మ్ తో సంతాన ప్రాప్తితో పాటు ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. శాస్త్రీయంగా చూస్తే స్పెర్మ్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. స్పెర్మ్ మింగడం వల్ల నిరాశను పక్కకు తోసెయ్యవచ్చట. ఇది నాచురల్ యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తుంది. అంతేకాదు స్పెర్మ్ మానసిక ఆందోళనలు, భావోద్వేగాలను నియంత్రిస్తుంది. దీంతో ఒత్తిడి తగ్గి మానసిక స్థితి మెరుగుతుపడుతుంది. అలాగే స్పెర్మ్ వల్ల నిద్రలేమి లక్షణాలు తగ్గిపోతాయి. శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో స్పెర్మ్ బాగా పనిచేస్తుంది. దీంట్లో ఖనిజాలు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

 

ఆఫిల్ టీ లాంటి ప్రయోజనాలు స్పెర్మ్ అందిస్తుంది. అలాగే స్పెర్మ్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. ఆరోగ్యకరమైన హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది. వీర్యం ఎలాంటి రుచీ, పచీ ఉండదు. అంతేకాదు చేదులాంటి ఫీలింగ్ ను కలిగిస్తుంది. కడుపులోకి వెళ్లిన తరువాత అనారోగ్యం, వికారం లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో అలెర్జీలకు కారణమయ్యే వైరస్ లు, బ్యాక్టీరియా ఉండడమే దీనికి కారణం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -