Relationship: శృంగార సామర్థ్యం పెంచుకోవాలంటే ఈ పనులు కచ్చితంగా చేయాలా?

Relationship: శృంగారం అనేది మంచి అనుభూతి. భార్య భర్తలు ఇద్దరు శృంగారంలో పాల్గొనడం వలన మంచి ఆరోగ్యం, మంచి నిద్రతో పాటు మంచి సుఖం కూడా అందుతుంది. భార్యాభర్తలిద్దరులలో ఏ ఒక్కరు కూడా శృంగారంలో ఆసక్తి చూపించకపోతే దాని అనుభూతి పొందలేరు. కాబట్టి ఇద్దరూ దానిపైన ఇష్టంగా ఉంటే మంచి అనుభూతి చెందుతూ ఉంటారు.

కానీ ఈ మధ్య కాలంలో వస్తున్న కొన్ని సమస్యల వల్ల భార్య కానీ లేదా భర్త కానీ శృంగారంలో పాల్గొనడానికి ఇష్టపడటం లేరు. ముఖ్యంగా పురుషులు శృంగార సమస్యల తో ఎక్కువగా బాధపడుతున్నారు. కొన్ని ఒత్తిడిల వల్ల, నిద్ర లేకపోవడం వల్ల శృంగార సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆ సమస్యలను దూరం చేసుకోవడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు.

 

దీని వల్ల భయపడి వెంటనే వైద్యుల ను సంప్రదిస్తూ ఉంటారు. ఇక వైద్యులు ఇచ్చే మందులను వాడుతూ ఉంటారు. అయితే వైద్యులు ఇచ్చే టాబ్లెట్ల వల్ల ఆ సమయం మాత్రమే బాగుంటుంది. కానీ తర్వాత మళ్లీ యధావిధిగా మారుతుంది. దీనివల్ల ప్రతిరోజు మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. అలా శృంగారం కోసం ఎక్కువ మెడిసిన్స్ వాడటం వల్ల భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు తలెత్తడం ఖాయం.

 

కాబట్టి ఇటువంటి మెడిసిన్స్ వాడకుండా శృంగారం సామర్థ్యం పెరగడానికి డాక్టర్ సమరం కొన్ని టిప్స్ అందించాడు. మామూలుగా శృంగారం గురించి ఈయన చెప్పే టిప్స్ చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. చాలావరకు ఆయన చెప్పే టిప్స్ బాగా పనిచేస్తూ ఉంటాయి. అయితే తాజాగా శృంగార సామర్థ్యం పెరగడానికి కూడా కొన్ని టిప్స్ తెలిపాడు ఆయన.

 

అదేంటంటే సరైన నిద్ర పోవాలని, మంచి ఆహార పదార్థాలతో పాటు పండ్లు తీసుకోవాలి అని.. అంతేకాకుండా వాకింగ్ చేయాలి అని.. వాకింగ్ విషయంలో కూడా ఎక్కువగా చేయకూడదని తెలిపాడు. ఇలా చేస్తే కచ్చితంగా శృంగారంలో సామర్థ్యం పెరుగుతుంది అని.. వీర్య కణాలు కూడా పెరుగుతాయి అని తెలిపాడు

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -