Feelings: సెక్స్ కోరికలు పెరగాలా.. అయితే ఇలా చేయండి?

Feelings: భార్యాభర్తల మధ్య శృంగారం ఎంతో కీలకమైనది. అంతేకాకుండా శృంగారం భార్యాభర్తల మధ్య అన్యోన్యతను తెలుపుతుంది. అలాగే దాంపత్య జీవితంలో మొదటి ప్రాధాన్యత శృంగరానికే ఉంటుందని చెప్పవచ్చు.. శృంగారంలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. శాఖాహారం, మాంసాహారానికి కూడా శృంగారంతో సంబంధం ఉంటుంది. శృంగారం విషయంలో శాకాహార మహిళలు, మాంసాహార మహిళలను పోల్చి చూస్తే మాంసాహారం తీసుకునే మహిళలే శృంగారం పై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.

శాఖాహారం, మాంసాహారం కూడా శృంగారంతో సంబంధం ఉందని చెబుతున్నారు. శృంగారం విషయంలో శాకాహార మహిళలు, మాంసాహార మహిళలను పోల్చి చూస్తే మాంసాహారం తీసుకునే మహిళలే శృంగారం పై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మాంసాహారం తీసుకునే వారిలో శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. కానీ మాంసాహారం తీసుకునే మహిళల్లో సెక్స్‌ సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్లు వారి భాగస్వామికి బాగా సహకరిస్తారు.

 

కాబట్టి సెక్స్‌ సామర్థ్యం పెంచుకోవాలంటే పుష్టికరమైన ఆహారంతోపాటు మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండాలి. అలాగే తెల్లవారుజామున శృంగారం ఆరోగ్యకరం.

రాత్రిపూట నిద్రతో రిలాక్సేషన్‌ పొందిన దేహానికి సహజంగానే తెల్లవారే సరికి శృంగార వాంఛ పెరుగుతుంది.నిద్రతో లభించిన స్వాంతనతో శృంగార సంబంధమైన హార్లోన్ల విడుదల పెరుగుతుంది.

 

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -