Lifestyle: డాక్టర్ అద్భుతమైన సూచనలు.. అబ్బాయి పుట్టాలంటే అలా చేయాలా?

Lifestyle: ప్రస్తుత రోజుల్లో చాలామంది పిల్లలు కలగక హాస్పిటల్స్ చుట్టూ దేవాలయాలు చుట్టూ తిరుగుతూ ఉంటారు. పెళ్లయిన మొదట్లో పిల్లలు వద్దనుకున్న చాలామంది నెమ్మదిగా పిల్లల గురించి ఆలోచిద్దాం అనుకొని చివరికి పిల్లలు లేకుండా అలాగే మిగిలిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. అందుకే మన పెద్దలు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆవయసులో జరిగితే మంచిది అని చెబుతూ ఉంటారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి పది మంది స్త్రీలలో ముగ్గురు స్త్రీలు పిల్లలు కలగక బాధపడుతూ ఉంటారు. ఇంకొందరు మాత్రం గర్భం రాక స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఏవైనా సమస్యలు ఉన్నాయేమో అని దిగులు చెందుతూ ఉంటారు.

పిల్లలు కలగాలి అంటే కొన్ని రకాల విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. సెక్స్ విషయంలో అనేక ఉండే అపోహలను తొలగించుకోవాలి. భాగస్వామితో సెక్స్లో పాల్గొన్న సమయంలో సంతోషంగా ఇటువంటి అపోహలు భయాలు లేకుండా పాల్గొనాలి. అయితే చాలామంది పెళ్లయిన తర్వాత తొందరగా గర్భం దాల్చాలి తొందరగా పిల్లలు పుట్టాలి అని కోరుకుంటూ ఉంటారు. అటువంటివారు తరచూ శృంగారంలో పాల్గొంటూ ఉంటారు. మరి ముఖ్యంగా పెళ్లి అయిన తర్వాత కొద్ది రోజులపాటు ఎక్కువగా శృంగారంలో పాల్గొంటూ ఉంటారు. అయితే పిల్లలు తొందరగా పుట్టాలి. కొడుకు కావాలి అనుకున్న వారికోసం వైద్యులు కొన్ని రకాల విషయాలను వెల్లడించారు.

 

అవేమిటంటే పురుషులు వారి భార్యకి పీరియడ్స్ వచ్చిన తరువాత మూడు లేదా ఐదు రోజుల వరకు వారిని తాకకుండా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. ఆ తర్వాత రతిలో పాల్గొంటూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే స్త్రీలకు పిరియడ్స్ వచ్చిన తర్వాత 12వ రోజు నుంచి 16వ రోజు వరకు ఈ ఐదు రోజులపాటు సెక్స్లో పాల్గొనడం వల్ల తొందరగా పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఎన్నిసార్లు పాల్గొనాలి ఏమైనా లిమిట్ ఉందా అంటే అలా ఏమీ ఉండదు. నీ స్టామినాన్ని బట్టి ఆ ఐదు రోజులపాటు రోజులో ఎన్నిసార్లు అయినా సరే శృంగారంలో పాల్గొనవచ్చు. కచ్చితంగా పీరియడ్స్ వచ్చిన తర్వాత 12వ రోజు నుంచి 16వ రోజులలో శృంగారంలో పాల్గొనడం వల్ల పిల్లలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -