Puja: టిఫిన్ తిని పూజ చేస్తే దేవుడు శిక్షిస్తాడా.. అలాంటి పాపం తగులుతుందంటూ?

Puja: భారతదేశంలో హిందువులు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. మరికొందరు వారంలో నాలుగు లేదా మూడుసార్లు మాత్రమే దీపారాధన చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో నిత్య పూజ చేయడం వల్ల కూలిన కోరికలు నెరవేరుతాయి అని భగవంతుడు అనుగ్రహం కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. ఆ సమయంలోనే పూజ చేయాలి, ఈ సమయంలో చేయకూడదు అనే నియమం ఎప్పుడు కూడా పూజ విషయంలో లేదు. ఎప్పుడైనా సరే పూజ చేసుకోవచ్చు. మనసు పెట్టి భగవంతుని పూజించడానికి అసలు సమయమే లేదు. ఏ రోజైనా ఏ సమయంలోనైనా అన్ని వేళల్లో కూడా పూజ చేసుకోవచ్చు.

దానికి ఏమీ అడ్డు చెప్పలేదు భగవంతుడు. పైగా ఆహార విషయంలో కూడా ఎటువంటి నియమం లేదు. సంధ్యావందనం చేసుకునే వాళ్ళు మాత్రమే ఏమీ తినకుండా సంధ్యా వందనం చేసుకోవాలి. ఆ తర్వాత కాస్త ఆహారాన్ని తిని పూజ కూడా చేసుకోవచ్చు. సంధ్యావందనం లేని వారు కూడా కాస్త ఆహారాన్ని స్వీకరించి పూజ చేసుకోవచ్చు. అయితే కొంత మంది ఓపిక లేని వాళ్ళు, వయసు పైబడిన వారు టిఫిన్ తిని, ఆ తర్వాత పూజ చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకోవచ్చా లేదా అని చాలా మందిలో సందేహం ఉంటుంది. అయితే ఓపిక లేని వాళ్ళు, సంధ్యా వందనం లేనివారు కొంచెం ఆహారాన్ని తీసుకొని పూజ చేసుకోవచ్చు. అందులో తప్పు ఏమి లేదు.

 

ప్రస్తుత రోజుల్లో చాలా మంది పలు సమస్యలతో బాధ పడుతున్నారు. మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు ఉండి, ఓపికతో నిలబడలేని వారు భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు కొంచెం ఏదైనా తిని భగవంతుడిని ఆరాధించవచ్చు. పూజ చేసేటప్పుడు నీరసం కలుగుతుంది అనుకునేవాళ్ళు పూజ చేయకపోవడం కూడా మంచిదే. ఒకవేళ కనుక ఓపిక లేని వాళ్ళు ఏమీ తినకుండా పూజ చేసుకుంటేనే భగవంతుడికి ఇష్టం. కాబట్టి కొంచెం అల్పాహారం తీసుకుని పూజ చేసుకోవచ్చు. అందులో ఎటువంటి తప్పు లేదు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -