Summers: వేసవికాలంలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Summers: ప్రస్తుత కాలంలో చాలామంది దంపతులు సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారు. మరి ముఖ్యంగా పురుషులలో స్పెర్మ్‌ కౌంట్ చాలా తక్కువగా ఉంటుంది. వీర్యం స్పెర్మ్ ఉత్పత్తి చేయని పురుషుల పరిస్థితిని అజోస్పెర్మియా అంటారు. దాదాపు ఒక శాతం మంది పురుషులలో ఈ సమస్య తలెత్తుతుంది. ఇలాంటి పురుషులు సెక్స్ లో పాల్గొన్నప్పటికీ భాగస్వామికి గర్భం రాకపోవడంతో దిగుడు చెందుతూ ఉంటారు. అజూస్పెర్మియా వల్ల పురుషులలో వంధ్యత్వం రాదు. కానీ అది ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.

మరి ముఖ్యంగా ప్రస్తుత రోజులో చాలా మంది పురుషులు మద్యం, పొగ లాంటివి కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం కారణంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతోంది. ఈ విషయం చాలామంది పురుషులకు తెలిసినప్పటికీ మద్యపానం, ధూమపానం చేస్తూనే ఉన్నారు. ఇంకొందరు పురుషులకు తెలియక అతిగా తాగేస్తూ శృంగారపరమైన సమస్యలను ఏరికోరి మరి కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని రకాల అలవాట్లు కూడా వీర్య కణాల సంఖ్య తగ్గడానికి కారణం అవుతాయి. అలాగే మంది పురుషులకు తెలియని విషయం ఏమిటంటే..

 

వేసవి కాలం కూడా పురుషుల వీర్య కణాలపై దెబ్బ కొడుతుందట. వేసవిలో వాతావరణంలో పెరిగే వేడి ప్రభావం వీర్యం మీద ఉంటుంది. మిగతా కాలాలతో పోలిస్తే వేసవిలో కొంత స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడం సహజం. ఇంటిపట్టున లేదా ఆఫీసుల్లో ఎక్కువ సమయం గడిపే వారి కంటే పగలంతా ఎక్కువగా ఎండకు గురయ్యేవారికి వీర్య కణాలు సంఖ్య తగ్గుతాయి. అయితే జరగకుండా ఉండాలంటే ఎక్కువగా నీరు తాగుతూ, పౌష్టికాహారం తీసుకోవాలి. అలాగే ఎక్కువసేపు ఎండలో ఉండకూడదు. ఇంకా చెప్పాలి అంటే రాత్రి సమయంలో లోదుస్తులు ధరించడం మానేస్తే మంచిది. బిగుతైన జీన్స్‌ లాంటి దుస్తులు వేసుకోవడం తగ్గించి, గాలి చొరబడే వీలుండే పల్చని దుస్తులు వేసుకోవాలి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -