Relationship: వారానికి ఒక్కసారైన ఆపని చేస్తే చాలు.. ఆరోగ్యంతో పాటు?

Relationship: సాధారణంగా కొత్తగా పెళ్లయిన జంటలు రోజులపాటు పడకగది నుంచి బయటకు ఎక్కువగా రారు. వీలైంనంత ఎక్కువ సమయాన్ని పడకగదిలోనే గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా రాత్రి పగలు తేడా లేకుండా శృంగారంలో రెచ్చిపోయి పాల్గొంటూ ఉంటారు. అయితే రోజులు గడిచే కొద్దీ ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇక పిల్లలు పుట్టడం, బాధ్యతలు పెరగడంతో ఈ ఆసక్తి పూర్తిగా తగ్గి మూడ్ లేదంటూ పడుకుంటూ ఉంటారు. శృంగారం అంటే మనసులో ఓ వైపు ఇస్టం ఉన్నా టైం లేదనో, తీరిక దొరకడం లేదనో చాలా జంటలు అనాసక్తంగా గడిపేస్తుంటారు.

ఒకవేళ పడకమీదికి వెళ్లినా తూతూ మంత్రంగా గడిపేస్తుంటారు. ఇక రాను రాను భార్య భర్తలు వారానికి లేదా రెండు వారాలకు ఒకసారి ఇస్తూ ఉంటారు. కనీసం నెలకు రెండు లేదా మూడుసార్లు కలిసి అదే ఎక్కువ అని అనుకుంటూ ఉంటారు. అయితే ఆకలి, నిద్ర ఎంత ముఖ్యమో శృంగారం కూడా అంతే ముఖ్యం. బెడ్ రూమ్ లో కపుల్స్ తరచుగా కలుస్తూ ఉండాలి. తరచుగా సెక్స్ లో పాల్గొనడం వల్ల ఒత్తిడి మాయమవుతుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. బ్లడ్ ప్రెజర్ తగ్గిపోతుంది. హార్ట్ ఎటాక్ ప్రాబ్లమ్స్ నుండి ఉపశమనం లభిస్తుంది. హెల్దీగా ఉండాలంటే రెగ్యులర్ డైటింగ్, జాగింగ్ లతో పాటు అందుకు తగ్గ ఆహారాన్ని తీసుకోవాలనుకుంటారు.

 

అలాగే ఒక అధ్యయనం ప్రకారం ప్రతిరోజూ శృంగారంలో పాల్గొన్నవారికి హార్ట్ ప్రాబ్లమ్స్ రావట. అదేవిధంగా ఇతర అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోయాయట. ఎవరైతే వారంలో ఒకట్రెండు సార్లు ఆ కార్యంలో పాల్గొన్నారో అలాంటి వారందరికీ హార్ట్ ఎటాక్ సమస్యల ముప్పు చాలా తక్కువగా ఉంటుంది. కాబటి ప్రతిరోజూ కాకపోయినా వారానికి కనీసం ఒకటి లేదా రెండుసార్లు సెక్స్ తో ఆ ప్రయోజనాలు పొందవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -