Dr Samaram: అదిరిపోయే చిట్కాలు చెప్పిన డాక్టర్ సమరం.. ఏంటంటే?

Dr Samaram: సాధారణంగా చాలామంది పురుషులు భాగస్వామితో శృంగారంలో పాల్గొనేటప్పుడు చేసే మొదటి పని ఏమిటంటే డైరెక్ట్ గా సెక్స్ ని మొదలు పెట్టేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య బంధం బీటలు భారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పురుషుడికి సెక్స్ చేయాలి అని ఉన్నప్పుడు ఆ సమయంలో స్త్రీకి కూడా సెక్స్ చేయడం ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అయితే ఒకవేళ స్త్రీకి సెక్స్ లో పాల్గొనే మూడు లేకుంటే ఆ సమయంలో ముందుగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి.

ఈ విషయాల గురించి డాక్టర్ మనకు మంచి మంచి విషయాలను అందించారు. ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సెక్స్ లో పాల్గొనడానికి ముందు చేయాల్సిన పని ఫోర్ ప్లే. చాలామందికి ఫోర్ ప్లే అంటే ఎందుకు కూడా తెలియదు. ఫోర్ ప్లే అనగా ముద్దులు, కౌగిలింతలు. సెక్స్ చేయకుండా సెక్స్ ప్రేరణ కలిగించుకోవడాన్ని ఫ్లోర్ ప్లే అని అంటారు. సిక్స్ లో పాల్గొనడానికి ముందు జరిగే విషయాన్ని ఫోర్ ప్లే అంటారు. స్త్రీ పురుషుడు దగ్గర అయ్యి బంగారంలో పాల్గొనాలి అన్న భావన కలిగితే ఆ తర్వాత సెక్స్ లో పాల్గొనడం మంచిది. ఈ భావన కలిగిన తర్వాత కలలోకి కళ్ళు పెట్టి చూస్తూ ముద్దు పెట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది.

 

ఇంకా ఏవో కోరికలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క పురుషుడు కూడా భాగస్వామితో పార్ట్నర్ తో సెక్స్లో పాల్గొనడానికి ముందు ఫోర్ ప్లే తప్పనిసరి. ఈ ఫోర్ ప్లే అప్పుడు ముద్దులు హగ్గులు మాత్రమే కాకుండా స్త్రీల ప్రైవేట్ పార్ట్ లను తాకుతూ వారిని సెక్స్ లో పాల్గొనడానికి ఉత్తేజితులను చేయాలి. కాబట్టి ప్రతి ఒక్క భార్యాభర్తలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే శృంగారంలో పాల్గొనడానికి ముందు ఫోర్ ప్లే తప్పనిసరి. అలా చేయడం వల్ల శృంగారంలో మరింత బాగా పాల్గొనవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -