Ram Charan: వేల కోట్ల రూపాయల ఆస్తుల ఉన్నా చరణ్, ఉపాసనలకు తీరని లోటిదే.. అయ్యో అంటూ?

Ram Charan: రామ్ చరణ్,ఉపాసన దంపతుల గురించి మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ సినిమాలలో హీరోగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ని ఏర్పరచుకున్నాడు. ఉపాసన మెగా కోడలిగానే కాకుండా ఆపోలో హాస్పిటల్ చైర్మన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేసి తన గొప్ప మనసును చాటుకుంది ఉపాసన. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ఉపాసన దంపతులు పెళ్లి అయిన దాదాపు 10 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. దీంతో సంబరాలు అంబరాన్ని అంటాయి.

 

రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న సమయం రావడంతో పెద్ద ఎత్తున సెలెబ్రేషన్స్ ని చేసుకున్నారు. ముఖ్యంగా మెగా ప్రిన్సెస్ రాకతో మెగా ఇంట్లో సంతోషాలు రెట్టింపు అయ్యాయి. ఇక అప్పటినుంచి మెగా ఇంట్లో ఏదో ఒక శుభ సందర్భం చోటు చేసుకుంటూనే ఉంది. ఇటీవలే ఘనంగా మెగా మెగా ప్రిన్సెస్ కు బారసాల కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

ఇక ఆ సంగతి పక్కన పెడితే మెగా ఇంటికి వారసుడు రాబోతున్నాడు అని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. కచ్చితంగా రామ్ చరణ్ దంపతులకు కొడుకే పుడతాడని అభిమానులు ఆశపడ్డారు. మెగా ఫ్యామిలీ కూడా వారసుడు పుడతాడని ఆశపడ్డారు. కానీ ఆడబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఉపాసన రామ్ చరణ్ కూడా కాస్త ఫీలయ్యారట. అయితే కొడుకు పుట్టి ఉంటే బాగుండేదని చరణ్, ఉపాసన ఫీలయ్యారట. చిరంజీవి పెద్ద కూతురు, చిన్న కూతుర్లకు కూతుళ్లే పుట్టిన నేపథ్యంలో తనకు కూడా కొడుకు పుడితే బాగుండేదని రామ్ చరణ్ ఫీలైనట్టు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -