Relationship: అలా శృంగారంలో పాల్గొంటే ఈ రోగాలక్‌ చెక్‌ పెట్టవచ్చు!

Relationship: శృంగారం అంటే అందరికీ ఇష్టమే. దాన్ని ఇష్టపడని వారుండరు. భార్యభర్తల మధ్య జరిగే శృంగారం వారు జీవితాంతం ఒకటిగా ఉండేలా చేస్తోంది. అందుకే శృంగారం బంగారం లాంటిదంటారు. సెక్స్‌ అనేది మానవ జీవితంలో ఓ భాగంగా భావించాలి.. అంతే తప్పా..సెక్సే జీవితం అనుకోరాదు. నేటి కాలంలో శృంగారం అనే పదానికి విలువు లేకుండా పోయింది. వావివరసలు మరిచి కొందరు.. వయసు భేదం లేకుండా కొందరు ఇలా ఎవరుపడితే వారు అందులో పాల్గొని దాన్ని బజారుపాలు చేస్తున్నారు.

పూర్వం శృంగారం గురించి ఇద్దరు మాట్లాడుకుంటున్నారంటే.. అది మూడవ చెవికి వినిపించేది కాదు.. అయిన దాని గురించి మాట్లాడాలంటేనే సిగ్గుపడేవారు. కానీ.. ఇప్పుడు పాశ్చాత్య ధోరణి పెరిగిపోయింది. ఎవరుబడితే వారు సెక్స్‌పై ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. ఓపెన్‌గా చెప్పాలంటే సెక్స్‌ అనేది అంగట్లో దొరికే వస్తువుగా మారిపోయింది. ప్రస్తుతం సెక్స్‌ అనేది జంతు సంస్కృతిగా మారిపోయిందన. రానున్న రోజుల్లో శృంగారం మరింత దిగజారుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెక్స్‌ అనేది ఇద్దరి ఇష్టంతో ఓ అనుభూతి పొందుతూ చేయాలి.. కానీ.. నేడు కొందరు కుక్కలు, జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు.

శృంగారంలో ఎన్నో మెళకువలు ఉన్నాయి. అవి తెలుసుకుంటే ఎన్నో లాభాలు పొందవచు. శృంగారం ద్వారా వివిధ రోగాలు కూడా దూరమవుతాయి. ఒత్తిడి తగ్గడం, రోగ నిరోధక శక్తి పెరగడం, రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. మన శరీర అవయవాలు సరిగా పనిచేయడానికి కూడా సెక్స్‌ చాలా ఉపయోగపడుతుంది. ఈ విషయాలు తెలుసుకుని పాటిస్తే శరీరానికి ఎంతో లాభం చేకూరుస్తోంది. జీవితం సుందరమయంగా మారేందుకు కూడా శృంగారం దోహద పడుతుందని సెక్సలాజిస్టులు పేర్కొంటున్నారు. ఇన్ని రహస్యాలు ఉంటుంనందున శృంగారం ఎంతో విలువైంది భావించి దాన్ని మనసారా ఆస్వాదించేందుకు సరైన సమయం కేటాయించుకోవాలి. సరైన పద్ధతుల్లో శృంగారంలో పాల్గొంటే ఎన్నో రోగాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యాలను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. ఒత్తిడి తగ్గడంతో పాటు ఆందోళన లేకుండా చేస్తోంది. సెక్స్‌లో పాల్గొంటే వ్యాయామంతో సమానం. శృతిమించకుండా సరైన పద్ధతిలోనే సెక్స్‌లో పాల్గొనాలని సెక్సలాజిస్టులు సలహాలు ఇస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -