Tarak: మహేష్ కు గట్టి పోటీ ఇవ్వబోతున్న తారక్.. ఏమైందంటే?

Tarak: సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బిజినెస్ లు చేస్తూ ఉంటారు. అయితే చాలామంది హీరోలు సినిమాలలో నటించి అవి హిట్ అయితే వచ్చే కోట్ల రెమ్యూనరేషన్ ని బిజినెస్ లలో పెట్టుబడులుగా పెడుతూ ఉంటారు. అలా టాలీవుడ్ లో రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి హీరో ఇలాగే చేస్తున్న విషయం తెలిసిందే. కేవలం టాలీవుడ్ హీరోలు మాత్రమే కాకుండా బాలీవుడ్ హీరోలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు. అయితే ఈ విషయంలో స్టార్ హీరోలే కాకుండా యంగ్ హీరోలు శర్వానంద్, సందీప్ కిషన్ లాంటి హీరోలు కూడా రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్ అంటూ రకరకాల రంగాల్లో ఇన్వెస్ట్ చేసి మంచి మంచి లాభాలను పొందుతున్న విషయం తెలిసిందే.

హీరోలు కేవలం సినిమాలు బిజినెస్ లు మాత్రమే కాకుండా యాడ్స్ లో కూడా నటిస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే టాలీవుడ్లో మరొక హీరో కూడా త్వరలోనే వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ వస్త్రాల వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇదే విషయంపై త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రెస్టారెంట్ బిజినెస్ లలో మంచి లాభాలను పొందుతున్న విషయం తెలిసిందే.

వాటితో పాటుగా వస్త్రాలు వ్యాపారంలో కూడా బాగా లాభాలను పొందుతున్నారు మహేష్ బాబు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ వస్త్రాల వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కావాలని భావిస్తున్నారని ఎన్టీఆర్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. మరి ఈ విషయంపై తారక్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి మరి.,

Related Articles

ట్రేండింగ్

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో జగన్ ను దోషిని చేసేలా దస్తగిరి ప్రయత్నం.. ఏమైందంటే?

YS Viveka Murder Case: గత ఐదు సంవత్సరాల క్రితం దారుణ హత్యకు గురైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదని చెప్పాలి. ఈ కేసు సిబిఐ దర్యాప్తు...
- Advertisement -
- Advertisement -