Couples: భార్యలు భర్తలతో ఈ సీక్రెట్స్‌ చెప్పరు .. ఎందుకో తెలుసా?

Couples: భార్యాభర్తలకు మించిన అనుబంధం మరొకటి లేదు. ఇద్దరికిలో ఏ ఒక్కరికి బాధా కలిగినా తట్టుకోరు. తన భర్త ప్రాణాలు తీసేందుకు వచ్చిన యుముడితో సైతం భార్య కొట్లాడిందని పురాణాలు రాసిఉంది. వీరిది ప్రత్యేకమైన పవిత్ర బంధం అంటారు. ఎలాంటి విషయాల్లోనైనా ఇద్దరు ఒకరికి ఒకరూ చెప్పుకుంటారు. ఒకరిపై ఒకరికి ప్రేమ, నమ్మకం ఉండటంతో ఎలాంటి దాపరికం ఉండదు. ఇద్దరు ఎంత ఓపెన్‌ గా ఉన్నా కొన్ని విషయాల్లో భార్య భర్తకు కొన్ని నిజం చెప్పదని ఆచార్య చాణక్యుడు చెప్పిన అనేక విషయాలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి.

ఒక మనిషి జీవించడానికి చాలా సులభమైన మార్గాలను వివరించాడు. ఆర్థిక వ్యవస్థ,పాలన, మార్గదర్శకత్వం సహా పలు సానుకూల ఆలోచనలను చాణ్యుకుడు ప్రస్తావించాడు. భార్య తన భర్తతో కొన్ని విషయాలను దాచడం వల్ల తమ బంధంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని, అది తమ బంధాన్ని బలపరుస్తుందని భార్య భావిస్తోంది. చాలా మంది మహిళలు తమ జీవితంలో పెళ్లికి ముందు లేదా తర్వాత ఏదో ఒక వ్యక్తిపై ప్రేమను కలిగి ఉంటారు.

స్త్రీలు వారిని చాలా ఇష్టపడతారు. వివాహితలు తమ ప్రేమ గురించి ఎప్పుడూ భర్తకు చెప్పరు. అయిష్టత ఉన్నప్పటికీ భర్త నిర్ణయాన్ని అంగీకరించడం, స్త్రీ ప్రశాంతమైన, ఒత్తిడి లేని జీవితానికి అనుగుణంగా ఉంటుంది. కొన్నిసార్లు భార్య కుటుంబంలో లేదా కొన్ని విషయాలలో నిర్ణయాలతో ఏకీభవించదు, కానీ ఆమె జీవితాంతం భర్త నిర్ణయాన్ని కాదనదు. ఇంట్లో ఎలాంటి గొడవలు రాకుండా ఉండాలనే భార్య ఉద్దేశమంట. సాధారణంగా స్త్రీలు కొన్ని రకాల చిన్న లేదా పెద్ద రుగ్మతలతో బాధపడుతుంటారు.

భార్య అనారోగ్యాగనికి గురైన తన భర్తకు చెప్పదు. ఎందుకంటే భర్తకు తన అనారోగ్యం గురించి చెబితే ఆయనకు మరో సమస్య భారం అవుతుందని భార్య భావిస్తోంది. ఇంటి రహస్యం: మహిళలు తమ ఇంటి గురించి చాలా ఎమోషనల్‌గా ఉంటారు. ఈ నేపథ్యంలో వారి ఇంటి రహస్యం దాచిఉంచుతారు. కుటుంబంలో తరచుగా చాలా విషయాలు జరుగుతాయి, వాటిలో కొన్ని తీవ్రమైనవి, కొన్ని తేలికగా ఉంటాయి. ఇలాంటి విషయాలు భార్యలు ఎవరితో చెప్పుకోరు. కేవలం వారికి అత్యంత సన్నిహితులు, బంధువులతోనే చెప్పుకుంటారు. ఇంట్లో జరిగిన పలు విషయాలను ఎవరితోనైనా చెప్పారా అని భర్త అడిగితే ఆ మాటలకు జవాబు ఇచ్చేందుకు భార్య ఇష్టపడదు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -