Ram Charan: చరణ్ ఉపాసన కూతురి పిక్ చూశారా.. మెగా ప్రిన్సెస్ అందంగా ఉందిగా!

Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్యూట్ కపుల్స్ లలో రామ్ చరణ్ ఉపాసన ల జోడి కూడా ఒకటి. రామ్ చరణ్ సినిమాల ద్వారా భారీగా పాపులారిటీ సంపాదించుకోగా ఉపాసన సామాజిక సేవ కార్యక్రమాల ద్వారా అలాగే అపోలో హాస్పిటల్స్ యజమానిగా బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ దంపతులకు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇది ఇలా ఉంటే ఈ దంపతులు ఎప్పుడెప్పుడు తల్లిదండ్రులు అవుతారా అని గత 11 ఏళ్లుగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూనే ఉన్నారు.

ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చేసింది. తాజాగా జూన్ 20 న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఇంట్లో ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఉపాసన, చెర్రీల బేబీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు మెగా ప్రిన్సెస్ చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్ చేయడంతో పాటు ఆ ఫోటో పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా చెర్రీ అభిమానులు అందుకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. మెగా ప్రిన్సెస్ చాలా అందంగా క్యూట్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -