Producers: నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న హీరో.. ఎవరంటే?

Producers: సినీ ఇండస్ట్రీలో పెద్దపెద్ద హీరోలు ఎన్నో ఒడిదుడుకులు అనుభవించి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్నారు. వీరు ఏ స్థాయిలో సినిమా సక్సెస్ ను అందుకున్నప్పటికీ వాళ్లు అంతగా ప్రౌడ్ ఫీలింగ్ చూపించరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు.. సినిమా ఒక్కసారి పడిపోయిందంటే.. వాళ్లు ఏ విధంగా వెనక్కి వెళతారో అని.

అందుకని బడాబడా హీరోలందరూ వాళ్లు ఏ రేంజ్ లో సక్సెస్ దక్కించుకున్నప్పటికీ కాస్త అనిగిమనిగి ఉంటారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మనం గమనిస్తూనే ఉంటున్నాం. చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసుకునే యాక్టర్లు ప్రస్తుతం స్టార్ హీరో స్థాయికి అనుకోకుండా ఎదిగిపోయారు. వాళ్లు ఆ సక్సెస్ ను ఏమాత్రం కాపాడుకోకుండా ఇష్టం వచ్చిన విధంగా ఎగిరెగిరి పడుతున్నారు.

ఇదే నేపథ్యంలో కొంతమంది హీరోలను నార్మల్ పీపుల్స్ నుంచి ఇండస్ట్రీ వర్గాలు ఈరోజు వరకు కూడా దెప్పి పొడుస్తున్నారు. అటువంటి కోవకు సంబంధించిన ఒక హీరో ఇప్పుడు నిర్మాతలకు చుక్కలకు చూపిస్తున్నాడు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో తను చెప్పిన విధంగానే వినాలి అని అంటున్నాడట. ఇటీవల ఒక పెద్ద హీరోయిన్ తో జతకట్టాడు. ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక ఆ హీరో నాకు స్టార్ డమ్ ఉన్న హీరోయిన్ లే కావాలని డైరెక్టర్లను కోరుతున్నాడట. తనతో మంచి ర్యాపో ఉన్న హీరోయిన్లనే సినిమాలోకి తీసుకోవాలని నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాడని తెలుస్తుంది. అంతేకాకుండా ప్రమోషన్ల విషయంలో ఏమాత్రం తగ్గకూడదని, ఇక ప్రమోషన్లకు అయ్యే ఖర్చు కూడా తానే భరిస్తానని అన్నట్లు చెబుతున్నాడట.

నిజానికి దర్శక నిర్మాతలకు ఆ స్టోరీకి తగినటువంటి హీరోని తీసుకుంటారు. తర్వాత హీరోకి చక్కని జతకుదిరే హీరోయిన్ ను సెట్ చేస్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. హీరోయిన్ ని కూడా హీరోనే సెలెక్ట్ చేసుకుంటాడట. మొత్తానికి ఆ ఈ హీరో కోరే గొంతెమ్మ కోరికలకు దర్శక నిర్మాతలు నిరాశపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -