BRS: బీ.ఆర్.ఎస్. పార్టీకి వరుస షాకులు.. ఆ గుర్తుల వల్ల ఎన్నికల్లో కేసీఆర్ కు ఓటమి తథ్యమేనా?

BRS:  తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అన్ని పార్టీ నేతలు ఎన్నికల హడావిడి ప్రారంభించారు. తాజాగా బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ కు గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. సాధారణంగా ఎన్నికలు జరిగే ముందు ఎంతోమంది పెద్ద పార్టీలకు పోటీగా అదే ఇంటిపేర్లతో కలిగే ఉన్నటువంటి అభ్యర్థులను వెతికి పట్టుకొచ్చి మరి నామినేషన్ వేయిస్తుంటారు.

ఇక ఎన్నికల సంఘం కూడా ఒక పార్టీ గుర్తుతో పోలి ఉన్నటువంటి గుర్తులను ఇండిపెండెంట్ అభ్యర్థులకు ప్రకటిస్తూ ఉంటారు. ఇలా ఒకే విధమైనటువంటి పేర్లు ఉండటం అలాగే గుర్తులు కూడా దాదాపు ఒకే విధంగా ఉండడంతో ఓటర్లు కనిపిస్ అవుతూ ఒక పార్టీకి వేయాల్సిన ఓట్లు మరొక పార్టీకి వేస్తూ ఉంటారు దీంతో చివరి క్షణాల్లో కూడా గెలుపు ఓటములలో పెద్ద ఎత్తున మార్పులు వస్తుంటాయి.

ఇదే విషయమై తాజాగా బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు షాకు తగిలిందని చెప్పాలి అచ్చం ఈయన కారు పోలికలతో ఉన్నటువంటి రోడ్డు రోలర్ చపాతి మేకర్ గుర్తులను ఇతరులకు కేటాయించవద్దు అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే న్యాయస్థానం ఈ పిటిషన్ తిరస్కరించింది. ఈ పిటిషన్ పై జస్టిస్ అభయ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం షాకింగ్ కామెంట్స్ చేశారు.

కారు గుర్తును పోలి ఉన్నటువంటి చపాతి మేకర్ రోడ్డు రోలర్ గుర్తులను ఇవ్వకుండా ఆపలేమని తెలిపారు. ఎందుకంటే మన దేశంలో వీటికి తేడా తెలియని వాళ్లు లేరని తీర్పు వెల్లడిస్తూ ఈ పిటిషన్ కొట్టి వేసింది. దీంతో ఈ కారు గుర్తుకు పోటీగా రోడ్డు రోలర్ చపాతీ మేకర్ ఇవ్వడం పట్ల తమకు ఎంతో నష్టం కలుగుతుంది అని బిఆర్ఎస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -