Husband-Wife: భార్య ఆ 4 నాలుగు విషయాలు భర్తతో ఎందుకు చెప్పదో తెలుసా!

Husband-Wife: భార్య భర్తల బంధం అంటే దానికి తిరుగుండదు. జీవితాంతం ఒకే మాట ఒకే తీరుతో జీవించాల్సి దంపతులు ఎలాంటి కష్టం వచ్చినా ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అందుకే భార్య భర్తల మధ్య ఎలాంటి దాపరికాలు, అబద్ధాలు ఉండవని పెద్దలు చెబుతుంటారు. అయితే కొన్నిసార్లు భార్య తన భార్య వద్ద కొనిన చిన్న చిన్న విషయాలను చెప్పకుండా దాచిపెడుతుంటాడు. అవి కూడా ఆమెకు మేలుకొరినవి ఉంటాయి. ఆ చిన్న విషయాలు తనతో ప్రస్తావిస్తే బాధపడుతుందని భావించి వాటిని తన మనసులోనే దాచి పెట్టుకుంటాడు.

 

 

అయితే భార్యలు కూడా కొన్ని విషయాలు తన భర్తకు తెలియకుండా దాచిపెడుతారంట. భర్త మాటని గౌరవించే స్త్రీలు చాలా మందే ఉంటారు. భార్యని గౌరవించి ఆమె అభిప్రాయాలకు విలువిచ్చే భర్తలు కూడా ఉంటారు. కొన్నిసార్లు జరిగే పరిణామాల్లో భర్త మనస్సు ఇబ్బంది పెట్టకూడదని భార్య కొన్ని రహస్యాలు చెప్పదు. భార్యలకు కూడా తమ భర్తపై అమితమైన ప్రేమ ఉంటుంది. అయితే.. ఈ విషయాన్నీ రుజువు చేసుకోవడానికి.. భర్తపై తమ ప్రేమని పదే పదే ప్రకటిస్తూ ఉండే స్త్రీలు తక్కువే. భార్య అంతరంగాన్ని గ్రహించి పురుషులు నడుచుకోవాల్సి ఉంటుంది.

 

భార్యలు ఏ విషయం గురించైనా ఆందోళన చెందుతున్నా.. బాధ పడుతున్నా ఆ విషయం గురించి భర్తకి ఎట్టి పరిస్థితులో చెప్పదరు. వారిలో వారే ఆ బాధని అణచుకుంటారు తప్ప భర్తకి చెప్పి ఇబ్బంది పెట్టాలని అనుకోరు. భార్యల విషయంలో ఎక్కువగా బాధ పెట్టేది అనారోగ్యం. చాలా వరకు ఏ భార్యా తనకు ఉన్న అనారోగ్య ఇబ్బంది గురించి చెప్పాలని అనుకోదు. ఓపిక తెచ్చుకుని తమ పనులు తాము చేసుకోవాలనే అనుకుంటారు. ఆరోగ్యం మరీ క్షీణిస్తే కుటుంబంలోని ఇతర సభ్యులతో చెబుతారు.

కొందరు మహిళలు తన భర్తకి తెలియకుండా కొంత డబ్బు దాచిపెడుతుంటారు. భారీ మొత్తంలో కాకుండా ఏదో ఇంటిని నడిపేందుకు సరిపడే డబ్బులను దాచుకుంటారు. ఈ దానిన డబ్బు గురించి భర్తకు చెప్పడు. అవసరమైనప్పుడు వాటిని ఖర్చుచేసి భర్త కష్టంలో పాలుపంచుకుంటారు. అలాంటప్పుడు భర్త కూడా తనకు తెలియకుండా డబ్బు ఎందుకు దాచాలని కూడా అడగడు. అసలు అడగాలనే ఆలోచన కూడా రాదని విశ్లేషకులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -