Siva-Parvathi: పార్వతితో శివుడు చెప్పిన ఈ విషయాల గురించి మీకు తెలుసా?

Siva-Parvathi: పుట్టిన ప్రతి ఒక్క మనిషికి మరణం తప్పదు.ఈ భగవంతుడు ఆడిస్తున్న నాటకంలో మనం కేవలం పాత్రధారులు మాత్రమే మన పాత్ర ముగిసిన తర్వాత ఈ నాట్య వేదిక నుంచి వెళ్లిపోవాల్సిందే. ఇలా పుట్టుక జననం అనేది మన నటనలో భాగమేనని చెప్పాలి.అయితే బ్రతికున్న రోజులు మనం నలుగురితో మంచిగా ఉండి మంచివారు అని గుర్తింపు సంపాదించుకొని పోవడమే ఉత్తమమైన లక్షణం.

ఈ క్రమంలోనే మరణ విషయంలో మనకుతెలియని ఎన్నో రహస్యాలు ఉంటాయి. అయితే పార్వతీ పరమేశ్వరులు కేదార్నాథ్ వెళ్లే సమయంలో పార్వతీదేవికి కొన్ని మరణా రహస్యాలను శివుడు వివరించారట. మరి పార్వతికి దేవి చెప్పినటువంటి ఆ మరణ రహస్యాలు ఏంటి అనే విషయానికి వస్తే.. మరణం విషయంలో యమధర్మరాజుకి ఎలాంటి విభేదాలు ఉండవని చెప్పారట. తన దృష్టిలో ధనవంతుడైన పేదవాడైన ఒక్కటే. తప్పు చేసినవారికి శిక్ష తప్పదని శివుడు చెప్పారట.

 

ఇక హిందూ పురాణాల ప్రకారం యమధర్మరాజు చెప్పిన దాని ప్రకారం మనిషి చనిపోయిన తన ఆత్మ చనిపోదు చేసినా కూడా ఆత్మ ఏమి చేయలేదు. అదేవిధంగా ఆత్మకి జననం, మరణం లేదు. అలానే ఓం పరమాత్మ స్వరూపం. మనిషి హృదయంలో బ్రహ్మ నివసిస్తాడు మనిషి చనిపోయాడు అంటే పుట్టుక, చావు అనే చక్రంతో ఎలాంటి సంబంధం ఉండదని తెలిపారు.

 

మరణం గురించి పార్వతీదేవి రహస్యాలను తెలియజేయడమే కాకుండా హిందూ పురాణంలో కూడా కొన్ని రహస్యాలు పొందుపరిచారు. అలాగే శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో మరణం గురించి పలు రహస్యాలు తెలిపారు. ఆత్మ నాశనం కానిది. శాస్త్రం ఏది చేదించలేనిది. అగ్ని దహించలేనిది. నీరు తడప లేనిది. వాయువు ఆర్పలేనిది అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఉప్మాకు అమ్ముడుపోవద్దంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు.. ఆ ఉప్మా ఎవరంటే?

Pawan Kalyan:  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ తన ప్రచారం లో జోరు, ప్రసంగాలలో హోరు పెంచుతున్నారు. తనదైన స్టైల్ లో ప్రతిపక్షం వారిని విమర్శిస్తూ కూటమి అధికారంలోకి వస్తే...
- Advertisement -
- Advertisement -