Uday Kiran: ఉదయ్ కిరణ్ బతికుంటే ఇప్పుడు అలా ఉండేవాడా!

Uday Kiran: టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో ఉదయ్ కిరణ్ గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. నువ్వు నేను సినిమా ద్వారా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్. అనంతరం వచ్చిన మనసంతా నువ్వే సినిమా కూడా ఉదయ్ కిరణ్ కి మంచి సక్సెస్ అందించి పెట్టింది. అవునన్నా కాదన్నా సినిమాతో ఉదయ్ కిరణ్ హీరోగా ఒక రేంజ్ లో వెలిగాడు.

అనంతరం పలు సినిమాలో నటించి నటుడుగా తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత కొంతకాలానికి ఉదయ్ కిరణ్ సినిమాలు అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఆ క్రమంలోనే ఉదయ్ కిరణ్ కూతురితో ప్రేమలో పడినట్లు వార్తలు వినిపించాయి. అంతేకాకుండా వీరిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయినట్లు కొన్ని పుకార్లు వినిపించాయి. కానీ ఈ వార్తల వెనుక నిజం ఎంత ఉందో తెలియదు.

అప్పట్లో ఈ వార్తల జోరుగా సాగాయి.. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ గత కొంతకాలానికి మరణించాడు. మరి ఇతడు చనిపోవడానికి కారణాలు అయితే ఇప్పటివరకు బయటపడలేదు. కానీ అప్పుడు వచ్చిన గాసిప్స్ ప్రకారం.. చిరంజీవి కూతురుని ఉదయ్ కిరణ్ చేసుకోకుండా ఎంగేజ్మెంట్ వరకు వెళ్లి హ్యాండ్ ఇచ్చినందుకు మెగా ఫ్యామిలీ తనపై కక్ష కట్టి.. తనకు సినిమా అవకాశాలు రాకుండా చేశారని అప్పట్లో బాగా పుకార్లు వచ్చాయి.

కానీ ఈ వార్తలలో నిజాలు ఎంత ఉన్నాయో తెలియదు. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఉదయ్ కిరణ్ బ్రతికి ఉండి.. చిరంజీవికి అల్లుడై ఉంటే.. తనకి మంచి గుర్తింపు ఉండేది. అప్పట్లో అల్లు రామ లింగయ్య అల్లుడైనటువంటి చిరంజీవి నటుడుగా ఎంత గుర్తింపు సంపాదించుకున్నాడో.. ఇప్పుడు ఉదయ్ కిరణ్ కూడా అదే స్థాయిలో గుర్తింపు సంపాదించుకునేవాడు. కానీ ప్రస్తుతం ఉదయ్ కిరణ్ ఈ లోకం నుండే పూర్తిగా దూరమైపోయాడు. ఉన్నట్టుండి ఏమైందో కానీ ఆత్మహత్య చేసుకొని అందరికి గుండె భారం చేశాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -