Salt: రాళ్ల ఉప్పుతో ఇలా చేస్తే ఆ సమస్యలన్నీ సులువుగా దూరమవుతాయా?

Salt: మన వంటింట్లో దొరికే వాటిలో కచ్చితంగా ఉండే పదార్థాలలో ఉప్పు కూడా ఒకటి. దాదాపుగా ఉప్పులేని ఇల్లు బహుశా ఉండదు ఏమో. చాలా రకాల ఆహార పదార్థాలలో కచ్చితంగా ఉప్పును వినియోగిస్తూ ఉంటారు. ఉప్పును కేవలం ఆహార పదార్థాలలో మాత్రమే కాకుండా చాలామంది ఆధ్యాత్మికంగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. నెగిటివ్ ఎనర్జీ ని ఆకర్షించడంలో ఉప్పు ఎంతో బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఆర్థికపరమైన వాస్తుపరమైన ఎన్నో దోషాలను ఉప్పు దూరం చేస్తుంది. కొన్ని రకాల ఇబ్బందులకు రాళ్ల ఉప్పు ఎంతో బాగా పనిచేస్తుంది.

దీనికోసం ముందు మీరు ఒక గాజు బౌల్ ని తీసుకుని అందులో వంటకి ఉపయోగించే రాళ్ల ఉప్పుని వేయండి దానిని మీరు బాత్రూంలో పైన పెట్టండి. అయితే అందులో నీళ్లు పడకుండా చూసుకోవాలి. ఎందుకు నీళ్లు పడితే ఉప్పు కరిగిపోతుంది. మీరు కనుక ఇలా రాళ్ళ ఉప్పు బౌల్ ని పెట్టారంటే సమస్యలన్నీ గట్టు ఎక్కవచ్చు. వారానికి ఒకసారి మీరు స్నానం చేసేటప్పుడు చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ రాళ్ల ఉప్పుని వేసి స్నానం చేస్తే ప్రతికూల శక్తి పోయి మంచి ఎనర్జీ వస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఆ ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే మీరు డబ్బులు పెట్టుకునే పర్సు లో రాళ్ళ ఉప్పుని పేపర్లో మడతపెట్టి పర్సు లో పెడితే ఆర్థిక బాధలు పోతాయి.

 

బెడ్రూంలో అల్మారా మీరు రాళ్ల ఉప్పు బౌల్ ని పెడితే మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇబ్బందులు పోతాయి. వారానికి ఒక సారి బౌల్లో ఉప్పుని మారుస్తూ ఉండాలి. అలాగే రోజు ఉపయోగించే వాహనాలను ఉప్పుతో కడిగితే కూడా నెగటివ్ ఎనర్జీ పోతుంది. అలాగే ఇంట్లో మూలల్లోని ఏదైనా ఒక మూల కప్పులో ఉప్పును తీసుకొని పెట్టడం వల్ల ఆ ఉప్పు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా ఆకర్షిస్తుంది. ఆ ఉప్పుని వారానికి ఒకసారి మార్చడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

 

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -