EGG: స్త్రీలు గుడ్డు తింటే ఆ సమస్య రాదా?

EGG: గుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు ఒక గుడ్డు తినాలి అంటారు నిపుణులు చెబుతుంటారు. ఇందులో విటమిన్స్, సెలీనియం, క్యాల్షియం, జింక్ ఇతర పదార్ధాలు సమృద్ధిగా లభిస్తాయి. ప్రోటీన్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. కోడిగుడ్డులో ఆరు అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. జుట్టుకి, గోళ్ళకి ఇది చాలా మేలు చేస్తాయి. అలాగే విటమిన్ డి కూడా ఎక్కువగా ఉంటుంది. అలానే క్రమం తప్పకుండా గుడ్లను తీసుకోవడం వల్ల ఎముకలు దృడంగా ఉంటాయి. ప్రోటీన్ ల కోసం గుడ్డును డైట్ లో తప్పకుండ చేర్చుకోవాలి.

గుడ్డు ఫ్యాటీ యాసిడ్స్ ను కలిగి ఉంటాయి ఇంకా చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. అందుకే ఇది బెస్ట్ లోక్యాలరీ కాబట్టి బ్రేక్ ఫాస్ట్ గా గుడ్డును తీసుకోమని చెబుతూ ఉంటారు. మహిళలకు అవసరం అయ్యే కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. అలాగే మహిళల్లో ఎముకల ఆరోగ్యానికి, ఓస్టియోపోరొసిస్ ను దూరంగా ఉంచడంలో సహాయ పడుతుంది. పురుషుల్లో గుడ్డు తినడం వల్ల మేల్ హార్మోన్ టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి ఇది అద్భుతంగా సహాయ పడుతుంది. విటమిన్ బి12 పుష్కలంగా అందుతుంది. బి12 నాడి సంరక్షణ కొరకు ఉపయోగపడుతుంది.

 

అలాగే గుడ్డులో మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, మినరల్స్ కలిగి ఉన్నాయి. ఇవి చర్మాన్ని అందంగా చేయడమే కాకుండా, కంటి ఆరోగ్యానికి కూడా అవసరం. అలాగే ఈ మినరల్స్ బ్లడ్ సెల్స్ ను ఉత్పత్తి చేయడంలో అద్భుతంగా సహాయం చేస్తుంది. మనలో గుడ్డు తినేవారు చాలా మంది పచ్సొన తినరు. ఇది కొలెస్ట్రాల్ ను పెంచుతుందని నమ్ముతారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. గుడ్డులో అధిక మొత్తంలో కొవ్వు కలిజి ఉన్నప్పటికీ కొలెస్ట్రాల్ స్థాయిలు మాత్రం పెరగవట. టైప్ 2 మధుమేహం, ఊబకాయం లాంటి సమస్యలు ఉన్నవారికి తప్ప మిగతా వారికీ గుడ్డులోని పచ్చ సొన హానిచేయదట.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -