Full Body Check Up: ఈ 5 పరీక్షలు చేస్తే ఏ రోగం ఉన్నా ఇట్టే తెలిసిపోతుందా?

Full Body Check Up: మనం హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు మన శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలను తెలుసుకోవడం కోసం ఎన్నో రకాల స్కానింగ్ లు టెస్టులు చేయిస్తూ ఉంటారు. రక్త పరీక్షలు చేయడం స్కానింగ్ లు చేసి వేలకు వేలు లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ ఉంటారు. కానీ మన శరీరంలో ఎటువంటి రోగం ఉన్నా కూడా ఐదు రకాల పరీక్షలు చేసి రోగాలను ఇట్టే కనిపెట్టవచ్చు. అంతేకాకుండా మన శరీరంలో ఏ రోగం ఉన్నా కూడా ఆ ఐదు రకాల పరీక్షలు బయట పెడతాయి. మరి ఆ ఐదు రకాల పరీక్షలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అందులో మొదటిది కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. దీనినే సియూవి అని అంటారు. రెండవది కంప్లీట్ బెడ్ పిక్చర్. దీనిని సీబీపి అని అంటారు. మూడవది ఈఎస్ఆర్. అలాగే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. మరొకటి పోస్ట్ గ్లూకోస్ టెస్ట్. సీరమ్ యూరిక్ యాసిడ్. లిపిడ్ ప్రొఫైల్. పీఎస్ఏ.. ఈ టెస్టులను చేయించడం వల్ల శరీరంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తెలుసుకోవచ్చు. అయితే చాలామంది శరీరంలో ఉన్న సమస్యలను తెలుసుకోవడం కోసం డాక్టర్లు చెప్పిన అనేక రకాల టెస్టులు అన్ని చేయించి అనవసరంగా డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు.

 

కాబట్టి అలా డబ్బు లేకుండా ఖర్చు పెట్టకుండా పైన చెప్పిన టెస్టులను చేయించడం వల్ల శరీరంలో ఎటువంటి సమస్యలు ఉన్న కనిపెట్టవచ్చు. మరి ముఖ్యంగా షుగర్, హార్ట్, కిడ్నీ ఇలా రకరకాల సమస్యలను తెలుసుకోవచ్చు. అయితే చాలామంది మధ్యతరగతి వాళ్ళు వారికి ఎటువంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకోలేక హాస్పిటల్ లో రకరకాల టెస్టులు చేయించలేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి అలా డబ్బులు ఎక్కువ అవుతుంది అనుకున్న వారు ఈ రకమైన టెస్టులు డాక్టర్లను సంప్రదించి చేయించుకోవడం వల్ల మీ శరీరంలో ఉన్న సమస్యలను మీరే తెలుసుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -