Relationship: సెక్స్ తర్వాత ఇలా చేశారంటే ఇక అంతే సంగతులు?

Relationship: సాధారణంగా ప్రతి ఒక్కరికి సెక్స్ కోరికలు కలుగుతూ ఉంటాయి. అయితే ఈ సెక్స్ చేసేటప్పుడు, సెక్స్ చేసిన తర్వాత, సెక్స్ కి ముందు చాలామంది తెలిసి తెలియక కొన్ని రకాల పొరపాట్లు చేస్తూ ఉంటారు. మరి సెక్స్ తరువాత ఎటువంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శృంగారం చేసే సమయంలో ఇద్దరూ లైంగికకోరిక తీరే వరకూ సంతృప్తి పొందాలి. అలా సంతృప్తి పొందిన తరువాత వెంటనే నిద్రపోకూడదు. వారితో కాస్త ప్రేమగా మాట్లాడాలి.

ప్రేమ చూపించి ఆమెను మీ కౌగిలింతలో బంధించిఆమె ముఖంపై ముద్దు పెట్టాలి. ఇలా ఆమెను నిద్రలోకి పంపి తర్వాత మీరు నిద్రపోయే అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల వారి మధ్య బంధం మరింత బలపడుతుంది. చాలామంది పురుషులు సెక్స్ అయిపోయిన తర్వాత భాగ్య స్వామి వైపు తిరిగి చూడకుండా పడుకుని నిద్రపోతూ ఉంటారు. ఎల్లప్పుడూ పురుషులదే పైచేయి కాకుండా అప్పుడప్పుడు భాగ్య స్వామికి కూడా ఏం కావాలో అడిగి తెలుసుకోవాలి. సెక్స్ చేసే సమయంలో వారికి అసౌకర్యంగా ఉన్నప్పుడు వారి ఇష్ట అఇష్టాలకు తగ్గట్టుగా ప్రవర్తించాలి. బెడ్ రూమ్ లో భార్య భర్తలు ఇద్దరూ అభిరుచులకు తగ్గట్టు ప్రవర్తించాలి.

 

మీరు సంతృప్తి పొందడంతో పాటు ఆమె కూడా ఆనందించిందా లేదా అనేది తెలుసుకోవాలి. చాలామంది రఫ్ గా శృంగారాన్ని చేయాలని అనుకుంటూ ఉంటారు. ఆ సమయంలో భాగస్వామి నొప్పికి అసౌకర్యానికి గురవుతూ ఉంటుంది. ఇలాంటి వాటివల్ల మీకు గాయాలు అవుతాయి.. అసహజ శృంగారం కూడా ప్రయత్నించకూడదు. అలాగే గాయాలు కాకుండా శృంగారం చేయాలి. ముఖ్యంగా స్త్రీలు బావోద్వేగానికి లోనైన వెంటనే, గోళ్లతో గిల్లడం పంటితో కొరకడం చేస్తారు ఇలా చేయడం వల్ల లైంగిక ఆనందం పోయి రాక్షస ఆనందం వస్తుంది. లైంగిక సంతృఫ్తి పొందే ముందు ఉద్వేగం వస్తుంది… కాని నిజంగా రాకుండా ఉద్వేగం వచ్చినట్టు నటించకూడదు. అలాగే అనవసరపు అరుపులు అరవకూడదు. ఇలా చేస్తే మీ పార్టనర్ కు మీ నాటకాలు తెలిసి నిజమైన ఉద్వేగం కాదు అని మిమ్మల్ని లైట్ తీసుకుంటారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -