Tamannaah: డబ్బులిస్తే ఎంతకైనా తమన్నా దిగజారుతుందా.. ఇదే సాక్ష్యమంటూ?

Tamannaah: 2018 లో విడుదలైన లస్ట్ స్టోరీస్ చాలా పెద్ద సక్సెస్ అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్లో కియారా స్వయం సంతృప్తి సన్నివేశాల్లో నటించడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు అదే సిరీస్లో సీజన్ టు విడుదలకి సిద్ధమైంది జూన్ 29 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. అనుభవంతో ఇందులో కొంచెం అడల్ట్ కంటెంట్ తగ్గించినట్లుగా చెప్తున్నారు మేకర్స్.

ఇందులో నటించిన తమన్నా కామానికి కొత్త నిర్వచనం ఇస్తుందా అన్నట్లుగా నటించింది. నటుడు విజయ్ వర్మతో తమన్నా సన్నివేశాలు బోల్డ్ గా ఉన్నాయి. ఈ సిరీస్ లో తమన్నా పెళ్లయిన వ్యక్తితో శృంగారం చేస్తుంది. తమన్నాను కౌగిలించుకున్న విజయ్ వర్మను ఆమె నెట్టేస్తుంది పెళ్ళైన మగవాడితో శృంగారం చేయలేను అంటుంది.

 

నేను మీ వాడినే అని కన్వెన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు విజయ్ వర్మ. ఈ ఒక్క సీన్ డైలాగు చాలు ఇందులో కంటెంట్ ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి. తమన్నా ఈ తరహా రోల్ చేయటం ఊహించని పరిణామం. తమన్నా డబ్బులు ఇస్తే ఎంతకైనా దిగజారుతుందా అన్నట్లుగా నటించింది ఈ సిరీస్ లో. ఇందులో విజయవర్మతో యాడ్ చేసిన తమన్నా నిజంగానే అతనితో రిలేషన్ మైంటైన్ చేస్తుంది. అదే విషయాన్ని తమన్నా స్పష్టత కూడా ఇచ్చింది.

 

ఇక సినిమా లో అందరూ స్టార్ కాస్టింగ్ నే తీసుకొచ్చి అదరగొట్టారు మూవీ మేకర్స్. తమన్నా, మృనాళ్ ఠాగూర్, కాజోల్, నీనా గుప్తా, అమృత సుభాష్, విజయ్ వర్మ తదితర నటులందరూ ఇందులో నటిస్తున్నారు. అమిత్ రవీంద్రనాథ్ శర్మ, కొంకనాసేన్ శర్మ, ఆర్ బాల్కి, సంజయ్ ఘోష్ లు ఈ సిరీస్ ని డైరెక్ట్ చేశారు. చాలా సంవత్సరాల తర్వాత కాజల్ మేకప్ వేసుకుని ఈ సిరీస్ కోసం యాడ్ చేస్తుంది. మరి ఈసారి ఈ సిరీస్ ఏ రేంజ్ లో హైప్ తీసుకొస్తుందో చూడాల్సిందే. ఈ సిరీస్ లో ముద్దుగుమ్మలు చేసే విన్యాసాలకు కుర్రాళ్ళు చొక్కాలు చింపుకోవడం ఖాయం అంటున్నారు మేకర్స్.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -