Manchu Vishnu: మంచు విష్ణు ఇచ్చిన గిఫ్ట్ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Manchu Vishnu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఉన్నటువంటి క్రేజ్ ఏంటో మనకు తెలిసింది. మోహన్ బాబు ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా, నటుడిగా, నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇక ఈయన వారసులుగా ఇండస్ట్రీలోకి విష్ణు లక్ష్మీ ప్రసన్న మనోజ్ అడుగుపెట్టినప్పటికీ మోహన్ బాబు స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకోలేకపోయారని చెప్పాలి.

ఇకపోతే ఈ మధ్యకాలంలో మంచు కుటుంబ సభ్యులు వారి వ్యక్తిగత కారణాలవల్ల పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.మంచు విష్ణు మనోజ్ మధ్య గొడవలు ఉన్నాయని తాజాగా ఓ వీడియో ద్వారా వీరి మధ్య ఉన్నటువంటి విభేదాలు బయటపడ్డాయి. కప్పిపుచ్చుకోవడానికి రియాల్టీ షో అంటూ ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే విష్ణు మనోజ్ మధ్య గొడవలు వచ్చిన మోహన్ బాబు మాత్రం తన పెద్ద కుమారుడు విష్ణు వద్దే ఉన్నారని తెలుస్తోంది.

ఇకపోతే మంచు విష్ణు తాజాగా తన తండ్రికి ఒక ఖరీదైన కానుకను అందజేశారు. తాజా సమాచారం ప్రకారం మార్చి 19వ తేదీ మంచు మోహన్ బాబు తన 71వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న విషయం మనకు తెలిసిందే.ఈయన పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ సంస్థలలో పెద్ద ఎత్తున వేడుకను నిర్వహించారు. ఈ పుట్టినరోజు వేడుకలలో మంచు మనోజ్ సందడి చేసిన విష్ణు దూరంగా ఉన్నారు.

ఇకపోతే తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా విష్ణు తన తండ్రికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తుంది. ఇలా తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా మంచు విష్ణు సుమారు ఐదు కోట్ల రూపాయల విలువ చేసే రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎస్‌యూవీని విష్ణు గిఫ్ట్‌గా ఇచ్చారని తెలుస్తోంది దీని విలువ 5.2కోట్ల రూపాయలుగా ఉంది అయితే ఈ విషయం గురించి మంచి ఫ్యామిలీ ఎక్కడ ప్రస్తావించకపోవడం గమనార్హం.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -