CM YS Jagan Mohan Reddy: సీఎం జగన్ రోజు ధరించే షర్టు ధర ఎంతో తెలిస్తే షాక్ అవడం ఖాయం?

CM YS Jagan Mohan Reddy:: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటినుండి దూకుడును ప్రదర్శిస్తూనే ఉన్నారు. అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమ పథకాలు ఊపిరిగా అధికారం చేపట్టిన జగన్ అవినీతి లేకుండా పాలనను కొనసాగిస్తూ అధికారులకు, మంత్రులకు ఆదర్శంగా నిలిచి పాలన పారదర్శకంగా సాగాలని అధికార యంత్రాంగాన్ని సూచిస్తున్నారు.

అయితే జగన్ పర్సనల్ విషయానికి సంబంధించిన పలు అంశాలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతుంటాయి. ఇక తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. జగన్ మీటింగ్స్, ప్రజలను కలవడం వంటి వాటిలో చాలా బిజీగా ఉంటారు. ఇంత బిజీగా ఉన్న జగన్ ఫ్రెష్ గా కనిపించడంలో కోసం ఏమైనా సీక్రెట్ దాగి ఉందా అని రాజకీయ నాయకులలో చర్చ మొదలైంది.

వరుస భేటీలతో అధికారులైన అలసటగా కనిపిస్తారేమో గానీ జగన్ మాత్రం, ఎక్కడ అలసట లేకుండా యాక్టివ్ గా కనిపించడంపై ఇటు ఆంధ్రప్రదేశ్ లోను అట తెలంగాణలో కూడా హాట్ టాపిక్ గా మారారు. విపక్షంలో ఉన్నప్పుడు రంగుల షర్ట్స్ ధరించేవారు. అధికారంలోకి వచ్చాక పూర్తిగా తెల్ల రంగు చొక్కాలు ధరిస్తున్నారు.

కానీ రాజకీయ నాయకులు ధరించే ఖద్దర్ షర్ట్ కాకుండా జగన్ ధరించే వైట్ షర్ట్ గురించి చర్చ నడుస్తుంది. తెల్లగా మెరుస్తూ ఫ్రెష్ గా కనిపించే షర్ట్ గురించి పరిశీలిస్తే ఆసక్తి విషయాలు వెలుగు చూశాయి. జగన్ ధరించే వైట్ షర్ట్ ఫేమస్ బ్రాండ్ పోలో రాయల్ ఫ్లయింగ్ అని అంటున్నారు. జగన్ కు సీఎం కాక ముందు నుంచే ఈ బ్రాండ్ అంటే చాలా ఇష్టమట.

ఈ బ్రాండ్ హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ తో తయారయ్యే షర్ట్స్ కు జేబులు ఉండవు. బాగా మెరిసే కాస్ట్ లీ షర్ట్ అని తెలుస్తుంది. అయితే ఈ బ్రాండ్ షర్ట్ ధర ఎనిమిది వేల నుండి పదివేల వరకు ఉంటుందట. కంఫర్ట్ గా ఉండే ఈ షర్ట్ కోసం జగన్ 8000 ఖర్చు చేస్తున్నారని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -