Devotional: ఈ కొలను యొక్క ప్రత్యేకత తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Devotional: మన రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఆలయాలు ఎన్నో ఉన్నాయని చెప్పాలి. ఇలా ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర విశిష్టత కలిగి ఉంది. ఇలా విశిష్టత కలిగి ఉన్నటువంటి ఆలయాలలో బోదికొండ ఒకటి ఇక్కడ కొండపై రాములవారు ఆలయంతో పాటు ఎంతోమంది దేవతలు కొలువై ఉన్నారు. అయితే ఈ బోదికొండ ఆలయ విశిష్టత ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

ఈ కొండపై ఒక కోనేరు ఉంది ఈ కోనేరు చాలా విశిష్టమైన కోనేరు అని దీనికి ఎంతో చరిత్ర ఉందని తెలుస్తుంది. ఇక్కడ కోనేరులో నీరు ఎప్పుడు ఉంటాయని ఈ నీరు ఎంతో స్వచ్ఛమైనవిగా ఉంటాయని తెలుస్తుంది. అయితే ఈ కోనేరు కాస్త ప్రమాదకరంగా ఉండడం చేత ఇక్కడ స్నానాలు చేయడానికి ఎవరికీ అనుమతి లేదు అలాగే దీనిని ఒక ప్రమాద హెచ్చరిక స్థలంగా కూడా పరిగణించారు. అయితే ఈ కోనేరుకు ఒక ప్రతిష్ట ఉందని తెలుస్తోంది.

 

ఈ కోనేరులో మనం రూపాయి నాణెం వేసిన లేదా ఒక రాగి చెంబును వేసిన అది కాశీలో తేలుతుందని అక్కడి ప్రజలు ఎంతో విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే చాలామంది వారి కోరికలు కోరుకొని ఈ కోనేటిలో రాగి చెంబులు వేస్తూ ఉంటారని తెలుస్తుంది. ఇలా బోదికొండలో వేసినటువంటి రాగి చెంబు కాశీలో తేలడం అంటే ఎంతో ఆ కొలనుకు ఎంతో మహిమ ఉందని అర్థమవుతుంది. అలాగే ఈ కొండపైన భీముడి గుహ కూడా ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి.

 

పడిపోతున్న పర్వతాన్ని భీముడు తన చేతులు, తల ద్వారా ఈ పర్వతాన్ని ఆపిన ఆనవాళ్లు ఇక్కడ మనం చూడవచ్చు. అయితే ఈ గుహలో వెళ్లాలి అంటే చాలా ఇబ్బందికరంగా వెళ్లాల్సి ఉంటుంది. ఇలా గుహలోపలికి వెళ్ళినప్పుడు భీముడి రెండు చేతుల అచ్చులు తల ఆనవాళ్లు కూడా మనం ఎంతో స్పష్టంగా చూడవచ్చు. ఇలా ఈ బోదికొండ ఆలయాన్ని సందర్శించడం కోసం పెద్ద ఎత్తున భక్తులు మహాశివరాత్రి సమయంలోను అలాగే ప్రతి శనివారం భారీ స్థాయిలో భక్తులు చేరుకుంటారని తెలుస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -