Posani Krishna Murali: నటుడు పోసాని గురించి ఈ విషయాలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Posani Krishna Murali: తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటుడు, దర్శకుడు, నిర్మాత పోసాని కృష్ణ మురళి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో సహాయ పాత్రలలో నటించాడు. బుల్లితెరపై కూడా పలు షోలలో, సీరియల్స్ లలో నటించాడు. ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయ పాత్రలలో మెప్పిస్తున్నాడు.

 

అయితే ఈయన వ్యక్తిగతంగా బాగా హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఈ మధ్య రాజకీయాలపైన బాగా కామెంట్లు చేస్తూ అందరి దృష్టిలో పడుతున్నాడు. అయితే ఈయనను అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉంటారో ద్వేషించే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు అని చెప్పాలి.
చాలావరకు పోసాని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు.

కొన్ని కొన్ని సార్లు ఆయన మాటలు వింటే కూడా షాక్ అవ్వాల్సిందే. అయితే ఇదంతా పక్కన పెడితే ఆమధ్య పోసాని ఇండస్ట్రీలో కొన్ని రోజులు కనిపించకపోయేసరికి ఆయన మెంటల్ గా ప్రవర్తిస్తున్నాడు అని అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నారు అని కొందరు కామెంట్లు చేశారు. అంతేకాకుండా ఈయన గతంలో మెంటల్ కృష్ణ అనే సినిమాను కూడా చేసిన సంగతి తెలిసిందే.

 

ఆ సినిమాలో ఆయన ఎంత మెంటల్ గా చేశాడో చూశాం. దీంతో ఆయనకు నిజంగానే మెంటల్ పట్టింది అంటూ ఆ సమయంలో బాగా ట్రోల్ కూడా వచ్చాయి. పోసానికి పిచ్చి ముదిరిపోయింది అంటూ.. అందుకే ఆ పిచ్చితో చేయకూడని పనులు చేశాడు అని అప్పట్లో కామెంట్లతో బాగా ఆడుకున్నారు. దీంతో అప్పటినుంచి ఆయనను చాలామంది మెంటల్ కృష్ణ అంటూ పిలవడం మొదలుపెట్టారు.

 

ఆ తర్వాత పలు సినిమాలలో మంచి మంచి పాత్రలలో చేసినప్పటికీ కూడా ఆయనను అందరూ మెంటల్ కృష్ణ గానే భావించారు. ఆ తర్వాత ఆ పేరు కూడా తొలగిపోయింది. దీంతో ఇండస్ట్రీలో కొందరు కావాలని ఆయనను అలా చేశారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు మంచి మంచి పాత్రలలో చేస్తూ రాజకీయ వైపు కూడా యాక్టివ్ గా కనిపిస్తున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -