Niharika: విడాకుల తర్వాత నిహారిక తాళిబొట్టుతో ఏం చేసిందో తెలిస్తే మాత్రం దండం పెట్టాల్సిందే!

Niharika: మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక తన విడాకుల ఇష్యూ తో చాలా కాలం నుంచి వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంది. మెగా డాటర్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు.. తర్వాత ఘనంగా పెళ్లి చేసుకున్నప్పుడు.. అంతే ఘనంగా విడాకులు తీసుకున్నప్పుడు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే వచ్చింది నిహారిక. ఇప్పుడు తన తాళిబొట్టు విషయంతో మళ్లీ వార్తల్లోకి వచ్చింది మెగా డాటర్. ఇంతకీ ఏం జరిగిందంటే నిహారిక జొన్నలగడ్డ చైతన్యను గ్రాండ్ గా పెళ్లి చేసుకుని ముచ్చటగా మూడేళ్లు కూడా నిండకముందే విడాకులు తీసుకుంది.

అయితే విడాకులు ఎందుకు తీసుకున్నది అనే విషయం ఇప్పటివరకు తెలియదు. విడాకులు తీసుకున్నప్పుడు ఏ స్త్రీ అయినా భరణం, భవిష్యత్తు అంటూ వీలైనంత మటుకు భర్త దగ్గర నుంచి ఆస్తులు వసూలు చేస్తారు. అయితే నిహారిక మాత్రం చైతన్య దగ్గరనుంచి ఒక్క రూపాయి తీసుకోలేదట. అంతేకాదు తనకోసం ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి తిరిగి అతనికి ఇచ్చేసిందని వార్తలు వెలువడుతున్నాయి.

 

అలాగే విడాకులు మంజూరు అయినంతవరకు తాళి మెడలో ఉంచుకొని.. విడాకులు మంజూరు అయిన వెంటనే తాళి కూడా తీసి భర్తకి పంపించేసిందని టాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఈ విషయంలో ఆమెకి హాట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నారు ఫిమినిస్ట్ లు. తాళిబొట్టుతో పాటు పెళ్లి కోసం ఎంతో స్పెషల్గా డిజైన్ చేయించిన చీరని కూడా భర్త జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీకి మర్యాదపూర్వకంగా తిరిగి ఇచ్చేసిందట ఈమెగా డాటర్.

 

విడాకుల తర్వాత ఏమాత్రం ఆత్మన్యూనత కు లోనవ్వకుండా వెబ్ సిరీస్ లు చేసుకుంటూ బిజీ బిజీగా కాలం గడుపుతుంది ఈ ముద్దుగుమ్మ. మొన్నటికి మొన్న డెడ్ పిక్సెల్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే పెళ్లికి ముందు ఉన్నట్లుగానే సోషల్ మీడియాలో ఇప్పుడు కూడా తెగ ఆక్టివ్ గా ఉంటూ ఎన్నో ఫోటోలని షేర్ చేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -