Vizag Swetha: భర్త నుంచి శ్వేత ఏం కోరుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Vizag Swetha: తాజాగా విశాఖ బీచ్ లో శ్వేత అనే ఒక గర్భిణీ మహిళ నగ్నంగా శవమై కనిపించిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటన రెండు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. అయితే శ్వేతా కనిపించకపోవడంతో అత్తమామలు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానిక ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఊహించని విధంగా శ్వేతా బీచ్ లో నగ్నంగా ఇసుక మధ్యలో శవమై కనిపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు..

ఇది ఇలా ఉంటే ఈ ఘటనపై శ్వేత తల్లి స్పందించారు. ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ.. తన కూతుర్నే అల్లుడు సరిగా ప్రేమగా చూసుకో లేదని, వారి వేధింపుల వల్లే నా కూతురు ఇలా చనిపోయింది అంటూ శ్వేతా తల్లి కన్నీరుగా విలపిస్తోంది. నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును చేశారు. ఈ మధ్యకాలంలో చాలామంది వివాహితలు ఈ విధంగానే భర్త అత్తమామల నుంచి కాస్త ప్రేమను ఆశించగా అది కూడా వాళ్లకు దక్కకపోవడంతో తమలో తామే కుమిలిపోతూ చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

 

శ్వేతా విషయంలో కూడా ఇదే జరిగిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే పెళ్లయింది మొదట్లో భారీగా శ్వేతా తో బాగానే ఉన్నా మణికంఠ రానురాను తల్లిదండ్రులు, అక్క, వాళ్ల కూతుళ్లపై ప్రేమను చూపించి భార్యపై ప్రేమను తగ్గించాడు. భర్తలో ఈ మార్పును గమనించిన శ్వేత.. తనలో తాను కుమిలిపోతూ రాత్రిళ్లు గుండెలు పగిలేలా ఏడ్చింది. మొదట్లో ఇదంతా మాములే అంటూ తనకు తాను ధైర్యం చెప్పుకుని భర్తతో ప్రేమగా ఉండేందుకు ప్రయత్నించింది. మణికంఠ మాత్రం ప్రతీ చిన్న విషయానికి గొడవ పడుతూ శ్వేతను ప్రేమగా చూసుకోవడమే మానేశాడు. భర్త ప్రేమగా మాట్లాడకపోవడం, ఇష్టంతో దగ్గరకు తీసుకోకపోవడం ఇవన్నీ శ్వేత తట్టుకోలేకపోయింది. ఆ మహిళ భర్త నుంచి ఏదైతే కోరుకుందో అదే దక్కకపోవడంతో శ్వేత తీవ్ర మనోవేదనకు గురై ఇలా ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -