Shani: శనిదేవునికి ఈ పువ్వు సమర్పిస్తే చాలు.. ధనవంతులవ్వడం కాయం?

Shani: సాధారణంగా చాలామంది శనీశ్వరుని పేరు వినగానే భయపడుతూ ఉంటారు. కొంతమంది శనీశ్వరుని గుడికి వెళ్ళాలి అన్న శని దేవుని ప్రార్థించాలి అన్న కూడా భయపడుతూ ఉంటారు. అలాగే జాతకంలో శని ప్రభావాలు ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు. కానీ సాధారణ దేవుళ్ళ లాగే శనీశ్వరున్ని కూడా ఆరాధించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. చాలామంది ప్రతి శనివారం శనిదేవుని ఆలయాలకు వెళ్లి ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అయితే శని దేవుని అనుగ్రహం లభిస్తే చాలు వాళ్ళు కోటీశ్వరులు అవుతారు.


అయితే శని దేవుని కృప జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. అలాగె ముఖ్యంగా శని దేవుని అనుగ్రహంతో జీవితంలో సకల సౌకర్యాలు దక్కుతాయి. మరి శనీశ్వరుని అనుగ్రహం కోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శని దేవుడు తొమ్మిది గ్రహాలలో ఒకడు. శని దేవుడి స్వభావం చాలా కోపంగా ఉంటుంది. కాగా శని నలుపు రంగులోనే ఉంటాడు. అతడు ఇష్టపడే రంగు కూడా నలుపే అందుకే ఈయనకు నలుపు రంగులో ఉండే వస్తువులను ఎక్కువగా సమర్పిస్తూ ఉంటారు. కాగా శని దేవుడికి ఒక పువ్వు సమర్పిస్తే చాలు అన్ని శుభాలు కలుగుతాయి. అవేంటంటే?
శని దేవుడికి శనివారం అంకితం చేయబడింది.

కాబట్టి ఆ రోజున శని దేవుడిని ఇష్టమైన పువ్వులను సమర్పిస్తే ఆయన మరింత సంతోషిస్తాడు. శని దేవుడికి ముదురు నీలం రంగు పుష్పాలు అంటే చాలా ఇష్టం అట. ముఖ్యంగా అపరాజిత పుష్పాలు ఆయనకు బాగా ప్రీతికరమైనవి అని పండితులు తెలిపారు. దీంతో పాటు ఆయనకు ఇష్టమైన నైవేద్యం కూడా పెట్టి ఆయనను ప్రసన్నం చేసుకుంటే శని దేవుడు అన్ని దోషాలు పోగొట్టి మనకన్ని మంచి ఫలితాలు ఇస్తాడు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -