Shiva: ఉద్యోగం వచ్చి ఆదాయం పెరగాలంటే శివుడిని ఇలా పూజించాలట.. ఎలా అంటే?

Shiva: జీవితంలో వచ్చిన సమస్యలను అధిగమించి ఎంతో సంతోషంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి డబ్బు ఎంతో అవసరం అయితే ఈ డబ్బును ఒక్కొక్కరు ఒక్క రూపంలో సంపాదిస్తూ ఉంటారు.అయితే చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి ఉద్యోగం రావాలని మంచి ఉద్యోగంలో స్థిరపడి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని భావిస్తారు.అయితే ఎంత కష్టపడినా కొందరికి మాత్రం ఉద్యోగం రాదు ఇలాంటి వారు పరమేశ్వరుడిని పూజిస్తే చాలు ఉద్యోగం పొందవచ్చు.

ఉద్యోగం కోసం మన ప్రయత్నాలను మనం చేస్తూ పరమేశ్వరుడిని ఈ విధంగా పూజించటం వల్ల ఉద్యోగం పొందవచ్చు. శివపార్వతుల కుటుంబానికి పూజించడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది.ఒకే ఫోటోలు శివుడు పార్వతి వినాయకుడు కుమారస్వామి ఉన్న ఫోటోని తీసుకొని ఈ చిత్రపటానికి ప్రత్యేకంగా పూజలు చేయాలి. ఇలా పూజ చేయడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనపై ఉండి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది.

 

ఇలాంటి చిత్రపటానికి మారేడు దళాలను సమర్పించడం వల్ల పరమేశ్వరుడు ఎంతో ప్రీతి చెందుతారు. ఈ విధంగా పరమేశ్వరుడి అనుగ్రహం కలిగితే తప్పకుండా ఉద్యోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇక మారేడు దళాలను సమర్పించేటప్పుడు ఒక్క దళం తీసుకొని దానిపై గంధం పూసి మనకు ఉద్యోగం రావాలనే కోరికను కోరుకునే అమ్మవారికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది.

 

ఈ విధంగా ఈ మారేడు దళాన్ని సమర్పించే ముందు యా దేవీ సర్వభూతేషు వృత్తి రూపేణా సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః.. అని ఈ విధంగా 108 సార్లు జపించి ఆ తర్వాత పెట్టండి. ఇలా చేయడం వలన పాపాలు పోతాయి. అదేవిధంగా అనుకున్న చోట ఉద్యోగం రావాలనుకున్నవారు ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -