Mahesh-Nara Brahmani: మహేష్ బాబును పెళ్లి చేసుకోవాలనుకున్న బ్రాహ్మణి వెనక్కు తగ్గడానికి అసలు కారణమిదా?

Mahesh-Nara Brahmani: టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. కేవలం రీల్ లైఫ్ లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎంతో మందికి సహాయం చేసి రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నారు.

ఇకపోతే మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది. ఇకపోతే మహేష్ బాబు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అలాగే ఒకసారి లేదా రెండుసార్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరీ కుటుంబంతో కలిసి వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా మహేష్ బాబు వ్యక్తిగత జీవితం గురించి మనందరికీ తెలిసిందే.

ఈయన హీరోయిన్ నమ్రతని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే మహేష్ బాబు నమ్రతని పెళ్లి చేసుకోక ముందు బాలకృష్ణ పెద్ద కూతురు బ్రహ్మణి ని మహేష్ బాబు కి ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నారట. కానీ ఆ సమయంలో మహేష్ బాబు నమ్రత ఇద్దరు ప్రేమించుకోవడం తొందరగా పెళ్లిళ్లు జరిగిపోవడం అన్ని జరగడంతో ఆ వార్తలకు ఆలోచనలకు పులి స్టాప్ పడినట్టు అయింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు బాలకృష్ణతో బ్రహ్మిని తన ఇంటి కూడలిగా చేసుకోవాలనుకుంటున్నాను అన్న ప్రస్తావన తీసుకురావడంతో అందుకు బాలకృష్ణ కూడా సిగ్నల్ ఇవ్వడంతో ఆ తర్వాత నారా లోకేష్ గ్రాండ్ గా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -