Coconut Oil: కొబ్బరి నూనెతో చేసిన వంటలు తింటే అన్ని ప్రయోజనాలా?

Coconut Oil: కొబ్బరి నూనెను ఎక్కువగా స్త్రీలు జుట్టుకు రాసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కొబ్బరి నూనెను ఎక్కువగా తలకు రాయడానికి అలాగే చలికాలంలో శరీరం పగిలినప్పుడు పూసుకుంటూ ఉంటారు. ఇకపోతే మనం వంటల్లో అనేక రకాల నూనెలను ఉపయోగిస్తూ ఉంటాం.. వేరుశెనగ నూనె, సన్ ఫ్లవర్ ఆయిల్ ఇలా అనేక రకాల నూనెలను వాడుతూ ఉంటారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఆరోగ్యానికి మంచి చేసే నూనెల్లో కొబ్బరి నూనె చాలా మంచిది. కేరళ లో అక్కడి వారు కొబ్బరి నూనెతోనే వంటలు చేస్తారు.

కొబ్బరి నూనెలో క్యాల్షియం, విటమిన్ సి, మెగ్నీషియం, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. మరి కొబ్బరి నూనెతో చేసిన వంటకాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలాగే కొబ్బరి నూనె వల్ల కలిగే ప్రయోజనాలు గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొబ్బరి నూనెతో చేసిన వంటలు తొందరగా జీర్ణం అవుతాయి. జీర్ణ వ్యవస్థ బాగా పని చేయడంతో పాటు కొబ్బరి నూనెలో శరీరంలో ఉన్న కొవ్వును తొలగించడంతో బరువు కూడా ఈజీగా తగ్గుతాం..

 

కడుపులో మంట రాకుండా, అల్సర్ మరియు ఇతరత్ర జీర్ణ క్రియలు సరిగ్గా జరిగేలా చేస్తుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేసి చక్కర స్థాయిలను అదుపులో ఉంచుతుంది..
కొబ్బరి నూనెలో ఉన్న లారిక్ యాసిడ్‌ పళ్ల సమస్యలు పళ్ల పటిష్టం పై పని చేస్తుంది. అలాగే మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. డిప్రెషన్ తో బాధ పడేవారికి కొబ్బరి నూనె దివ్యౌషధంగా పని చేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: షర్మిలకు డిపాజిట్ రాదట.. బాధగా ఉందట.. జగన్ మొసలి కన్నీరు వెనుక లెక్కలివేనా?

CM Jagan: రాజకీయాలు కుటుంబ సభ్యులను సైతం బద్ధ శత్రువులుగా మారుస్తుందని విషయం మరొకసారి రుజువయింది. ఒకప్పుడు అన్యోన్యంగా ఉన్న వైఎస్ కుటుంబం ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయి బహిరంగంగానే ఒకరిని ఒకరు...
- Advertisement -
- Advertisement -