Ram Charan: కూతురిది ఇంత లక్కీ జాతకమా.. చరణ్ ను ఆ రేంజ్ లో నిలబెడుతుందా?

Ram Charan: టాలీవుడ్ హీరో రామ్ చరణ్, సతీమని ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయిన విషయం మనందరికి తెలిసిందే. తాజాగా ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 11 ఏళ్ళ తర్వాత మెగా ఇంటికి వారసురాలు రావడంతో మెగా కుటుంబంలో సంబరాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్,ఉపాసన దంపతులకు అభిమానులు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ దంపతుల పేర్లు మారుమోగుతున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవిలో చెర్రీకి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. ఆ సంగతి పక్కన పెడితే కూతురు పుట్టిన ఎలా విశేషం చెర్రీకి కెరియర్ పరంగా బాగా కలిసి రానుందని తెలుస్తోంది. ఇదివరకే రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు కాకముందే ఈ వార్త సోషల్ మీడియాలో ఎవరైనా విషయం తెలిసిందే. చెర్రీ దంపతులకు పాప పుడితే ఉపాసన రాంచరణ్ మరింత పై స్థాయికి ఎదుగుతారని కెరీర్ పరంగా మరింత దూసుకుపోతారు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు పాప పుట్టడంతో ఈ వార్త మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కూతురి జాతకం వల్ల చరణ్ ఉపాసన కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయని తెలుస్తోంది. కూతురి జాతకం చరణ్ రేంజ్ ను పెంచడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూతురు అంటే మహాలక్ష్మి తో సమానం. దీంతో చెర్రీ రేంజ్ మరింత పెరగడం గ్యారెంటీ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చెర్రీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -